Back to Lyrics
Anji

Anji

2004 · 4 songs

Telugu

మానవ  మానవ  ఏమి  కోరిక 
చెప్పవ  చెప్పవ  జాగు  చేయక  

మానవ  మానవ  ఏమి  కోరిక 
చెప్పవ  చెప్పవ  జాగు  చేయక
విన్నపాలనే  ఆలపించిన  అప్సర  నేనేరా 
స్వర్గ  భోగమే  నెల  ధించిన  కిన్నెరా  నేనేరా 

ఇంద్ర  లోకమొచ్చి  కళ్ళ  ముందు  వళినాయ 
ఎందుకంత  ఇంత  యోచన 
ఇంత  దూరం  వొచ్చినాక  ఇంకా  అందుకోవా  సోకు  సూచనా 

అమ్మ  కు  చెల్లా  ఏముంది  రో  
సొంపుల  కీళ్ల  అదిరింది  రో
అమ్మ  కు  చెల్లా  ఏముంది  రో  
సొంపుల  కీళ్ల  అదిరింది  రో

పక్కకొచ్చేనే  తిక్క  పెంచేనే 
పక్కకొచ్చేనే  తిక్క  పెంచేనే 
వయ్యారి  నీ  వాలకం 

దిగ్గజాలనే  ధిక్కరించెనే 
దిగ్గజాలనే  ధిక్కరించెనే 
నరుడా  నీలో  సాహసం 

మైకం  లో  ముంచుతున్నది  పాప  నీ 
పనితనం  
మొహం  లో  ముంచుతున్నది  నరుడా  నీ 
మగతనం 

కొంటె  కోరిక  రెచ్చగొట్టక  చుక్క  చలింకా 
వేడి  వేడి  గ  జోడు  కూడగ  వచ్చా  నీ  వంకా 
 
చెయ్యేస్తే  కంథే  ల  ఉన్నవే  బొమ్మ 
సందేహిస్తే  ఏళ్ళ  ముందుకు  రావమ్మా 

మానవ  మానవ  ఏమి  కోరిక 
చెప్పవ  చెప్పవ  జాగు  చేయక
అమ్మ  కు  చెల్లా  ఏముంది  రో  
సొంపుల  కీళ్ల  అదిరింది  రో

తియ్య  తియ్య  గ  అందజేయనా 
తియ్య  తియ్య  గ  అందజేయనా
పెదవ్వులోని  అమృతం 
మత్తు  మత్తు  గ  ఊపుతున్నదే 
మత్తు  మత్తు  గ  ఊపుతున్నదే 
పిల్లో  నన్నే  నీ  నడుం 

కౌగిల్లో  వాళమన్నది  ఊరించే  ఉత్సవం 
తందానా  తాళం  అయినది 
చిందాడే  యవ్వనం 
  
సుందరాంగి  తో  సంబరాళ్లలో 
రాజ్యం  నీదే  కదా  
ముద్దరాలి  తో  ముద్దులాటలో 
మోక్షం  పొందేలా 

ఆనందం  ఏ  పైన  
నీదే  అంటున్న 
ఏదేమైనా  మైన  నీతో  నే  రానా

English

Maanava Maanava Yemi Korika
Cheppava Cheppava Jaagu Cheyaka 

Maanava Maanava Yemi Korika
Cheppava Cheppava Jaagu Cheyaka 
Vinnapalaney Aalapinchina Apsara Nenera
Swarga Bhogame Nela Dhinchina Kinnera Neneraaa

Indra Lokamochi Kalla Mundhu Valinaaa
Yendhukanta Intha Yochana
Intha Dhooram Vochinaka Inka Andhukova Soku Suchana

Amma Ku Chella Yemundhi Ro
Sompula Killa Adhirindhi Ro
Amma Ku Chella Yemundhi Ro
Sompula Killa Adhirindhi Ro

Pakkakochene Thikka Penchene Vayyari Ne Vaalakam
Dhiggajalaney Dhikkarinchene
Naruda Neelo Sahasam

Maikam Lo Munchuthunadhi Paapa Nee
Panithanam
Moham Lo Munchuthunadhi Naruda Nee
Magathanam

Konte Korika Rechagottaka Chukka Chalinkaa
Vedi Vedi Ga Jodu Koodaga Vacha Nee Vankaaa

Cheyyesthe Kandhe Launnave Bomma
Sandhehisthe Yella Mundhukku Ravamma

Maanava Maanava Yemi Korika
Cheppava Cheppava Jaagu Cheyaka
Amma Ku Chella Yemundhi Ro
Sompula Killa Adhirindhi Ro

Thiyya Thiyya Ga Andhajeyanaaa 
Thiyya Thiyya Ga Andhajeyanaaa 
Pedhavvuloni Amrutham
Matthu Matthu Ga Ooputhunnadhey 
Matthu Matthu Ga Ooputhunnadhey 
Pillo Nanne Nee Nadum

Kowgillo Vaalamanadhi Urinche Uthsavam
Thandhaana Thaalam Ayinadhi
Chindhade Yavvayam

Sundharangi Tho Sambarallalo
Rajyam Needhedhu Raaa
Mudharalli Tho Muddhulatalo
Moksham Pondhelaa

Anandham E Paina
Needhe Antunna
Yedhemaina Maina Neetho Ne Ranaa

Community

Like, share, and discuss

to start a discussion.