Back to Lyrics
Andhrudu

Andhrudu

2005 · 3 songs

Singer
Lyricist

Telugu

కోకిలమ్మ  బడాయి  చాలించు  మా 
సుశీల  జానకమ్మ  స్వరాలూ  నీలో  లేవమ్మా 
కోకిలమ్మ  బడాయి  చాలించు  మా 
సుశీల  జానకమ్మ  స్వరాలూ  నీలో  లేవమ్మా 

చలాకి  చిత్రలోనా  సుమించు  చైత్ర  వీణ 
పిలీల  జిక్కీలోన  వర్షించు  పూలవాన 
ఆశాల  తాలలోన  జనించు  తేనే  సోనా 
వినేసి  తరించి  తలొంచుకెళ్లవమ్మా 

కోకిలమ్మ  బడాయి  చాలించు  మా 
సుశీల  జానకమ్మ  స్వరాలూ  నీలో  లేవమ్మా 
కోకిలమ్మ  బడాయి  చాలించు  మా 
సుశీల  జానకమ్మ  స్వరాలూ  నీలో  లేవమ్మా

ఒకే  పదం  ఒకే  విధం  కుహు  కుహు  హూ  హూ 
అదే  వ్రతం  అదే  మతం  అనుక్షణం  హు  హు 

నవీన  రాగముంది  ప్రవాహ  వేగముంది 
అనంత  గీతముంది  అసాధ్య  రీతి  ఉంది 

చెరువమ్మా  చరిత్ర  మార్చుకోమ్మా  
శ్రమించి  కొత్త  పాట  దిద్దుకోమ్మా  ఖరీదు  కాదులేమ్మా 
 
కోకిలమ్మ  బడాయి  చాలించు  మా 
సుశీల  జానకమ్మ  స్వరాలూ  నీలో  లేవమ్మా 
కోకిలమ్మ  బడాయి  చాలించు  మా 
సుశీల  జానకమ్మ  స్వరాలూ  నీలో  లేవమ్మా
 
చలాకి  చిత్రలోనా  సుమించు  చైత్ర  వీణ 
పిలీల  జిక్కీలోన  వర్షించు  పూలవాన 
ఆశాల  తాలలోన  జనించు  తేనే  సోనా 
వినేసి  తరించి  తలొంచుకెళ్లవమ్మా

మావిళ్లలో  నీ  గూటిలో  ఎన్నాళ్లిలా  హా  హా 
మా  ఊరిలో  కచేరీలో  పాడాలిగా  హా  హా 

చిన్నారి  చిలక  పైన  సవాలు  చేయకమ్మ 
తూనీగ  తేనెటీగ  చప్పట్లు  చాలవమ్మా 
దమ్ములుంటే  నా  పైన  నెగ్గవమ్మా 
అదంతా  తేలికేమి  కాదులేమ్మా  ఎత్తాలి  కొత్త  జన్మ 

కోకిలమ్మ  బడాయి  చాలించు  మా 
సుశీల  జానకమ్మ  స్వరాలూ  నీలో  లేవమ్మా 
కోకిలమ్మ  బడాయి  చాలించు  మా 
సుశీల  జానకమ్మ  స్వరాలూ  నీలో  లేవమ్మా

చలాకి  చిత్రలోనా  సుమించు  చైత్ర  వీణ 
పి  లీల  జిక్కీలోన  వర్షించు  పూలవాన 
ఆశాల  తాలలోన  జనించు  తేనే  సోనా 
వినేసి  తరించి  తలొంచుకెళ్లవమ్మా

English

Kokilamma badaayi chaalinchu maa
suseela jaanakamma swaraalu neelo levamma
kokilamma badaayi chaalinchu maa
suseela jaanakamma swaraalu neelo levamma

chalaaki chitralona suminchu chaitra veena
p leela jikkilona varshinchu poolavaana
aasaa lataalalona janinchu tene sona
vinesi tarinchi talonchukellavamma

kokilamma badaayi chaalinchu maa
suseela jaanakamma swaraalu neelo levamma
kokilamma badaayi chaalinchu maa
suseela jaanakamma swaraalu neelo levamma

oke padam oke vidham kuhu kuhu hoo hoo
ade vratam ade matam anukshanam hu hu

naveena raagamundi pravaaha vegamundi
ananta geetamundi asaadhya reeti undi

cheravamma charitra maarchukomma
sraminchi kotta paata diddukomma khareedu kaadulemma

kokilamma badaayi chaalinchu maa
suseela jaanakamma swaraalu neelo levamma
kokilamma badaayi chaalinchu maa
suseela jaanakamma swaraalu neelo levamma

chalaaki chitralona suminchu chaitra veena
p leela jikkilona varshinchu poolavaana
aasaa lataalalona janinchu tene sona
vinesi tarinchi

maavillalo nee gootilo ennaallilaa haa haa
maa oorilo kacherilo paadaaligaa haa haa

chinnaari chilaka paina savaalu cheyakamma
tooneega teneteega chappatlu chaalavamma
dammulunte naa paina neggavamma
adanta telikemi kadulemma ettaali kotta janma

kokilamma badaayi chaalinchu maa
suseela jaanakamma swaraalu neelo levamma
kokilamma badaayi chaalinchu maa
suseela jaanakamma swaraalu neelo levamma

chalaaki chitralona suminchu chaitra veena
p leela jikkilona varshinchu poolavaana
aasaa lataalalona janinchu tene sona

vinesi tarinchi talonchukellavamma

Community

Like, share, and discuss

to start a discussion.