Back to Lyrics

Andhala Ramudu

2006 · 3 songs

Telugu

జాబిల్లీ  రావే  వెండి  జాబిల్లీ 
నీతోనే  ఉంటానమ్మా  జాబిల్లీ 

నిన్నే  కోరింది  వెండి  జాబిల్లీ 
నీ  తోడై  ఉంటానంది  మానసిచ్చి 

మబ్బులో  దాగి  దోబూచి  ఆడి 
నా  ముందే   ఉంటూ  నా  మనసే  దోచి 
నీ  ఎదలో  చోటిచ్చావే 
నవ్వులు  కురిపించి 

నిన్నే  కోరింది  వెండి  జాబిల్లీ 
నీతోనే  ఉంటానమ్మా  జాబిల్లీ 

దొర  దొర  ఈడు  తోడులేక  నేడు 
ఉసురు  ఉసురు  అన్నది  చూడు 
కోరిందే  నీ  తోడు 

కొంటె  కళ్ళ  చూపు  గుచ్చుకున్న  నాడు 
రేగదా  మరి  జోరు  ఆగదే  గా పోరు 

నా  వెంటే  చెలి  నువుంటే 
ఇంకేమి  కోరాను  లే
 
అవునన్నా  నువ్వు  కాదన్నా 
నే  నీలో  సగమే  లే 

ఆఆ  మాటే  చాలమ్మ  నీ  నీడై  ఉంటా  లే 

నిన్నే  కోరింది  వెండి  జాబిల్లీ 
నీతోనే   ఉంటానమ్మ    జాబిల్లీ 

వెన్నెలంటి  నువ్వు  వెన్నపూస  మనసు 
చూసి  నీలో  నేను  చేరువయ్యా  నీకు 

పాలరాతి  బొమ్మ  పైడిపూల  కొమ్మ 
దేవతాంటే  ఎవరో  చూసాను  నీలో  నేడు 

బతుకంతా  నీ  జతగా 
ఉండే  వారమే  ఇచ్చావే 

బడిలో  చదివే  ఆ  నాడే
నా  యదలో   చేరావే 

నీ  వొడిలో  గువ్వలై   కలకాలం  ఉంటాలేయ్ 

జాబిల్లీ  రావే  వెండి  జాబిల్లీ 
నీతోనే  ఉంటానమ్మా  జాబిల్లీ 

నిన్నే  కోరింది  వెండి  జాబిల్లీ 
నీ  తోడై  ఉంటానంది  మానసిచ్చి 

మబ్బులూ  దాగి 
ఆఆఆఆ 
 దోబూచి  ఆడి 
 ఓఓఓఓఓ
నా  ముందే   ఉంటూ  నా  మనసే  దోచి 
నీ  ఎదలో  చోటిచ్చావే 
నవ్వులు  కురిపించి 

నిన్నే  కోరింది  వెండి  జాబిల్లీ 
నీతోనే  ఉంటానమ్మా  జాబిల్లీ

English

jabili raave vendi jaabili
neethone untaaanamma jaabili

ninne korindhi vendi jaabili
nee thodai untaaanandhi manasichi

mabbuloo daagi doboochi aadi
naa mundhee untooo naa manase dochi
nee yedaloo chotichaave
navvulu kuripinchi

ninne korindhi vendi jaabili
neethone untaaanamma jaabili

dhora dhora eedu thoduleka nedu
usur usur annadhi choodu
korindhe nee thodu

konte kalla choopu guchukunna naadu
regadaa mari jooru aagadhee ga poru

naa vente cheli nuvunte
inkemi koranu ley

avnanna nuvu kadanna
ney neelo sagame ley

Aaa maate chaalamma nee nedai untaa ley

ninne korindhi vendi jaabili
neethone untanaaamma jaabili

vennelanti nuvu vennapoosa manasu
choosi neelo nenu cheyruvayya neeku

paalarathi bomma paidipoola komma
devathante evaroo chusanu neelo nedu

bathukantha nee jathaga
unde varame ichavey

badilo chadive aa naade
naa yedelo cheraavey

nee vodilo guvvale kalakaalam untaaley

jabili raave vendi jaabili
neethone untaaanamma jaabili

ninne korindhi vendi jaabili
nee thodai untaaanandhi manasichi

mabbuloo daagi
aaaaaaaaaaaaaa
doboochi aadi
oooooooo ooo
naa mundhee untooo naa manase dochi
nee yedaloo chotichaave
navvulu kuripinchi

ninne korindhi vendi jaabili
neethone untaaanamma jaabili

Community

Like, share, and discuss

to start a discussion.