Back to Lyrics

Andarivadu

2005 · 1 song

Telugu

ఓ  పడుచు  బంగారమా  పలకవే  సరిగమ 
చిలిపి  శృంగారమా  చిలకవే  మధురిమా 

మదిలోని  సరదని  పిలిచింది  ని  యవ్వనం 
నిను  చూసే  తరుణంలో  తనువంతా  బృందావనం
 
ని  చెంత  నే  వాలి  చెప్పుకోవాలి  నువ్వు  కావాలని 
నిను  చేరుకోవాలి  కోరుకోవాలి  నీ  సొంతమవ్వాలని 

అరె  ఎలొ  ఎలొ  ఎలొ  ఈ  వెన్నెల్లో   
ఎండలేంటి  హొయిలలో
  
అరె  నీలో  నాలో  లోలో 
వేడి  పుట్టింది  లేత  ఇడులో  హొయ్ 

నా  కలలో  తొలిగా  మలిగా  చలిగా 
గిలిగా  కలిగే  వలపే  ని  కంటి  కాటుతో 

నా ఎదలో  సొదాగా  రోదగా  అదిగా  
ఇదిగా  ఎదిగే  తలపే  నీ  పైట  వేటుతో 

చెమ్మ  చెక్క  రోజునుంచి  బుగ్గ  చుక్క  రోజు  దాక 
ఇంత  మోజు  దక్కలేదు  ఏంటంటే 

నన్ను  నువ్వు  రాజుకుంటే  లోన  నిప్పు  పుంజుకుంటే 
మోజు  రాక  ఉరుకుంటద   

ఒలికేటి  వయ్యారా  మంతా 
మొయ్యల  నేటి  సయ్యాటకి 

పదకొంటే  కయ్యల  జంట  ఉయ్యాలలూగాలి  ఈ  రేయికే 

అరె  ఎలొ  ఎలొ  ఎలొ  ఈ  వెన్నెల్లో 
ఎండలేంటి  హొయిలలో 

అరె  నీలో  నాలో  లోలో 
వేడి  పుట్టింది  లేత  ఇడులో  హొయ్ 

ఓ  పడుచు  బంగారమా  పలకవే  సరిగమ 
చిలిపి  శృంగారమా  చిలకవే  మధురిమా 

ఈ  కథలో  పగలే  వగలే  పోగల  సెగల 
రగిలే  సరిగా  సరసాల  వేళలో 

ని  జతలో  లేతగా  సతిగా  రతిగా  అతిగా 
వాటినే  మరిచా  మునిపంటి  గోళ్లలో 

కళ్ళ  బొల్లి  మాట  దాటి  అల్లి  బిల్లీ  అట  తోటి 
అల్లుకున్న  ఆస  తీరా  దేంటంటే  

వెళ్ళమంటి  బుల్లి  గుండె  కళ్ళ  ముందు 
జల్లు  మంటే  ఆస  కంటూ  అంటూ  ఉంటదా 

కొల్లేటి  కోటాలో  కోటి  ఘాటుల్లో  వటమే  ఉందిలే 
ఈ  మంచు  మిటుల్లో  మబ్బు  చేతుల్లో 
మొహమాటమే  వద్దులే 

అరె  ఎలొ  ఎలొ  ఎలొ  ఈ  వెన్నెల్లో 
ఎండలేంటి  హొయిలలో 

అరె  నీలో  నాలో  లోలో 
వేడి  పుట్టింది  లేత  ఇడులో  హోం
 
ఓ  పడుచు  బంగారమా  పలకవే  సరిగమ 
చిలిపి  శృంగారమా  చిలకవే  మధురిమా

English

O Paduchu Bangarama Palakave Sarigama
Chilipi Srungarama Chilakave Madhurima

Madiloni Saradani Pilichindi Ni Yavvanam
Ninu Chuse Tarunanlo Tanuvanta Brundavanam

Ni Chenta Ne Vali Ceppukovali Nuvvu Kavalani
Ninu Cherukovali Korukovali Nee Sontamavvalani

Are Elo Elo Elo Ee Vennelo
Endalenti Hoyilalo

Are Nilo Nalo Lolo
Vedi Puttindi Leta Idulo Hoy

Naa Kalalo Toliga Maliga Caliga
Giliga Kalige Valape Ni Kanti Katuto

Na Edalo Sodaga Rodaga Adiga
Idiga Edige Talape Nee Paita Vetuto

Chemma Chekka Rojununchi Bugga Chukka Roju Daka
Inta Moju Dakkaledu Entanta

Nanni Nuvvu Rajukunte Lona Nippu Punjukunte
Moju Raka Urukuntada

Oliketi Vayyara Manta
Moyyala Neti Sayyataki

Padakonte Kayyala Janta Uyyalalugali Ee Reyike

Are Elo Elo Elo I Vennelo
Endalenti Hoyilalo

Are Nilo Nalo Lolo
Vedi Puttindi Leta Idulo Hoy

O Paduchu Bangarama Palakave Sarigama
Chilipi Srungarama Chilakave Madhurima

Ee Kathalo Pagale Vagale Pogala Segala
Ragile Sariga Sarasala Velalo

Ni Jatalo Lataga Satiga Ratiga Atiga
Vatine Marica Munipanti Gollalo

Kalla Bolli Mata Dati Alli Billi Ata Toti
Allukunna Asa Tira Dentanta

Bellamanti Bulli Gunde Kalla Mundu
Jallu Mante Asa Kantu Antu Untada

Kolleti Kotallo Koti Ghatullo Vatame Undile
Ee Manchu Mitullo Mabbu Chatullo
Maumatame Vaddule

Are Elo Elo Elo Ee Vennelo
Endalenti Hoyilalo

Are Nilo Nalo Lolo
Vedi Puttindi Leta Idulo Hoy

O Paduchu Bangarama Palakave Sarigama
Chilipi Srungarama Chilakave Madhurima

Community

Like, share, and discuss

to start a discussion.