Back to Lyrics
Amma Donga

Amma Donga

1995 · 2 songs

Telugu

ఎదో  మనసు  పడ్డాను  గానీ   
కల్లో  కలుసుకున్నాను  గాని  
నీపై  ప్రేమో  ఏమో  నాలో 
ఎదో  మనసు  పడ్డాను  గానీ 
ఎంతో  అలుసు  అయ్యాను  గని 
నాపై  ప్రేమో  ఏమో  బోలో 

రావా  పడుచు  మది  తెలుసుకొన  లెవా 
తపనపడు  తనువు  ముడి    
మనువై  మమతాయి  మనదయి  పోయే  అనురాగాల  కలమే 

ఎదో  మనసు  పడ్డాను  గని   
కల్లో  కలుసుకున్నాను  గాని  
నీపై  ప్రేమో  ఏమో  నాలో 

ఒక  హృదయం  పలికినది  జాతకోరే 
జాతులు  శ్రుతులు  కలిపి  
ఒక  పరువం  పిలిచింది  ప్రేమించి 
ఒక  అందం  మెరిసినది   
ఎదలోనే  చిలిపి  వలపు  చిలికి 
ఒక  బంధం  బిగిసినది  వేధించి 

తెలుసా  యేటి  మానస  పూల  వయసెమంటుందో 
తెలిసి  చంటి  మనసే  కంటి  నలుసై  పోతుందో 
ఓ  భామ  రమ్మంటే  ఈ  ప్రేమ  బాధే  సరి    
మెడవురి  గడసరి  సరి  సరిలే 
 
ఎదో  మనసు  పడ్డాను  గని   
కల్లో  కలుసుకున్నాను  గాని  
నీపై  ప్రేమో  ఏమో  నాలో 

ఒక  మురిపం  ముదిరినది   
మొగమాటం  మరిచి  ఎదుట  నిలిచి 
ఒక  ఆదరం  వొణికినది  ఆశించి  
ఒక  మౌనం  తెలిసినది 
నిదురించే  కళలు  కనుల  నిలిపి 
ఒకరూపం  అలిగినది  వాదించి 

బహుశా  భావ  సరసాలన్నీ  విరసాలౌను  ఏమో 
ఇక  సాగించు  జత  సాగించు  మనసే  ఉన్నదేమో 
ఓ  పాప  నిందిస్తే  ఆ  పాపం  నాదే  మరి 
విధిమారి  విషమని  మరి  తెలిసే 

ఎదో  మనసు  పడ్డాను  గని   
కల్లో  కలుసుకున్నాను  గాని  
నీపై  ప్రేమో  ఏమో  నాలో 
ఎదో  మనసు  పడ్డాను  గని 
ఎంతో  అలుసు  అయ్యాను  గని 
నాపై  ప్రేమో  ఏమో  బోలో 

రావా  పడుచు  మాది  తెలుసుకొన  లెవా 
తపనపడు  తనువు  ముడి    
మనువై  మమతాయి  మనదయి  పోయే  అనురాగాల  కలమే

English

Edo manasu paddanu gani 
kallo kalusukunnanu gaani 
neepai premo emo naalo
Edo manasu paddanu gani
entho alusu ayyanu gani
naapai premo emo bolo

raava paduchu madi thelusukona leva
thapanapadu thanuvu mudi 
manuvai mamathai manadayi poye anuragaala kalame

Edo manasu paddanu gani 
kallo kalusukunnanu gaani 
neepai premo emo naalo

Oka hrudayam palikinadi jathakore
jathulu sruthulu kalipi
oka paruvam pilichinadi preminchi
oka andam merisinadi 
edalone chilipi valapu chiliki
oka bandham bigisinadi vedhinchi

Thelusaa yeti manasa poola vayasemantundo
thelisi chanti manse kanti nalusai pothundo
o bhaama rammante ee prema baadhe sari 
medaviri gadusari sari sarile

Edo manasu paddanu gani
entho alusu ayyanu gani
naapai premo emo bolo

Oka murepam mudirinadi 
mogamaatam marichi eduta nilichi
oka adharam vonikinadi aashinchi
oka mounam thelisinadi
nidurinche kalalu kanula nilipi
okaroopam aliginadi vaadhinchi

Bahushaa bhaava sarasaalanni virasaalounu emo
ika saaginchu jatha saaginchu manse vunnademo
o paapa nindhisthe aa papam naade mari
vidhimari vishamani mari thelise

Edo manasu paddanu gani 
kallo kalusukunnanu gaani 
neepai premo emo naalo
Edo manasu paddanu gani
entho alusu ayyanu gani
naapai premo emo bolo

Raava paduchu madi thelusukona leva
thapanapadu thanuvu mudi 
manuvai mamathai manadayi poye anuragaala kalame

Community

Like, share, and discuss

to start a discussion.