Back to Lyrics
Amar Akbar Anthony

Amar Akbar Anthony

2018 · 2 songs

Telugu

హే  హలో  హలో  డోన్  బోస్కో 
చల్  చలో  చలో  పని  చూస్కో 
పడి  పడి  ఎంతైనా  ట్రై  చేస్కో 
నీ  దొరకని  కాస్కో 

హే  హలో  హలో  హలో  డోన్  బోస్కో 
చల్  చలో  చలో  పని  చూస్కో 
నా  అందం  అందదు  రాసేస్కో 

గాలక్సీ  లకి  ఉబెర్ 
క్యాబ్స్  వేసుకోవచ్చు 
సహారా  డెసర్ట్  మధ్యలో 
చ్రొప్స్  పెంచుకోవచ్చు 
కిమ్  జోంగ్  గారి  ఇంట్లో 
దూరి  నూకే   పిక్స్  తీయవచ్చు 
హే  ట్రంప్  గారిని  విశాలడగొచ్చు 
సెన్సెక్స్  ట్రెండ్స్  ని  ముందే  చెప్పొచ్చు 
అట్లాంటిక్  ఓషన్  హైదరాబాద్  కి 
షిఫ్ట్  చేయవచ్చు 
బట్  నా   గుండె  గేట్  కి 
దొరకదు  స్విచ్  వేయమకు  స్కెచ్ 


 
హే  హలో  హలో  డోన్  బోస్కో 
చల్  చలో  చలో  పని  చూస్కో 
పడి  పడి  ఎంతైనా  ట్రై  చేస్కో 
నీ  దొరకని  కాస్కో 

హే  హలో  హలో  హలో  డోన్  బోస్కో 
చల్  చలో  చలో  పని  చూస్కో 
నా  అందం  అందదు  రాసేస్కో 

నీపై  కన్ను  గురిపెడతా 
నేనో  అప్  కనిపెడతా 
అది  ఉస్  చేసి  నీ  గుండె  మ్యాప్  లో 
అడుగెడతా…

నీ  గుట్స్  కి  జై  కొడతా 
నీలో  ఆశ  రేపెడతా 
నేవ్వేమి  చేసిన 
అందనంటూ  మతి  పోగొడతా 

రూబిక్'స్  క్యూబ్  లా  నీ  గ్లామర్  ఏ 
సాల్వ్  కానీ  ఓ  పజిల్లా  ఆహ్ 
పార్టీ  బాబే  ల  నీ  పార్టనర్  అయ్ 
నీ  కలిసి  రానని  దిగులు 

రోమన్  గాడ్  కె  నీ  ఆక్ట్ 
నువ్వు  షో  ఆఫ్  చెయ్యకాళ్ల 

హే  ట్రంప్  గారిని  విశాలడగొచ్చు 
సెన్సెక్స్  ట్రెండ్స్  ని  ముందే  చెప్పొచ్చు 
అట్లాంటిక్  ఓషన్  హైదరాబాద్  కి 
షిఫ్ట్  చేయవచ్చు 
బట్  నా  గుండె  గేట్  కి 
దొరకదు  స్విచ్  వేయమకు  స్కెచ్

English

Hey hello hello Don Bosco
Chal chalo chalo pani choosko
Padi padi enthaina try chesko
Ney dhorakanu kasko

Hey hello hello hello Don Bosco
Chal chalo chalo pani choosko
Naa andham andhadhu rasesko

Galaxy laki Uber
Cabs vesukovacchu
Sahara desert madhyalo
Crops penchukovacchu
Kim jong gaari intlo
Dhoori nuke’s pics theeyavacchu
Hey trump garini visaladagocchu
Sensex trends ni mundhe cheppocchu
Atlantic ocean hyderabad ki
Shift cheyavacchu
But naa gunde gate ki
Dhorakadhu switch veyamaku sketch


 
Hey hello hello Don Bosco
Chal chalo chalo pani choosko
Padi padi enthaina try chesko
Ney dhorakanu kasko

Hey hello hello hello Don Bosco
Chal chalo chalo pani choosko
Naa andham andhadhu rasesko

Neepai kannu guripedatha
Neno app kanipedatha
Adhi use chesi nee gunde map lo
Adugedathaa…

Nee guts ki jai kodatha
Neelo aasha repedhatha
Nevvemi chesina
Andhanantu mathi pogodatha

Rubik’s cube laa nee glamour ye
Solve kaani o puzzle aah
Party babe la nee partner ay
Ney kalisi raanani dhigula

Roman god ke nee act
Nuvvu show off cheyyakalla

Hey trump garini visaladagocchu
Sensex trends ni mundhe cheppocchu
Atlantic ocean hyderabad ki
Shift cheyavacchu
But naa gunde gate ki
Dhorakadhu switch veyamaku sketch

Community

Like, share, and discuss

to start a discussion.