Back to Lyrics

Ala Vaikuntapuramloo

2020 · 4 songs

Telugu

బంటు  గానికి  ట్వంటీ  టూ 
బస్తీల  మస్తు  కట్ -ఔటూ 
బచ్చగాండ్ల  బ్యాచ్  ఉండేది 
వొచ్చినమంటే  సూట్టు 
కిక్కే  సాలక  ఓ  నైట్ ఉ  
ఎక్కి  దోక్కు  బుల్లెట్టు 
సందు  సందుల  మందు  కోసం 
ఎత్తుకుతాంటే  రూటూ 

సిల్కు  శీర  కట్టుకొని 
చిల్డ్  బీరు  మెరిసినట్టు 
పొట్లం  కట్టిన  బిర్యానీకి 
బొట్టు  బిళ్ళ  వెట్టినట్టు 
బంగ్లా  మీద  నిలుసోనున్దిరో 
ఓ  సందమామ 
సుక్క  దాగాక  షక్కరొచెరో  
ఎం  అందం  మామ 
జింక  లెక్క  దూకుతుంటేరో  
ఆ  సందమావ 
జుంకీ  జారీ  చిక్కుకుందిరో 
నా  దిలుకు  మావ 

రాములో  రాములా 
నాన్నగామ్  చేశిందిరో 
రాములో  రాములా 
నా  పాణం  తిషిందిరో 
రాములో  రాములా 
నాన్నగామ్  చేశిందిరో 
రాములో  రాములా 
నా  పాణం  తిషిందిరో 

రాములో  రాములా 
నాన్నగామ్  చేశిందిరో 
రాములో  రాములా 
నా  పాణం  తిషిందిరో 
రాములో  రాములా 
నాన్నగామ్  చేశిందిరో 
రాములో  రాములా 
నా  పాణం  తిషిందిరో 

ఏయ్  తమ్మలపాకె  ఎస్తుంటే 
కమ్మగా  వాసన  వొస్తావే 
ఎర్రగా  పండిన  బుగ్గలు  రెండు 
యాదియికొస్తాయే 
అరేయ్  పువ్వుల  అంగీ  ఎస్తుంటే 
గుండీ  నువ్వై  పూస్తావే 
పండూకున్న  గుండెల  దూరి 
లొల్లే  చేస్తావే 

అరేయ్  ఇంటి  ముందు  లైటు 
మిళుకు  మిళుకు  మంటుంటే 
నువ్వు  కన్ను  కొట్టినట్టు 
సిగ్గు  పుట్టిందే 
సీరకొంగు  తలుపు 
సాటు  సిక్కుకుంటే 
ఏహేయ్  నువ్వు  లాగినట్టు 
వొళ్ళు  జల్లుమంటాన్ధే   

నాగస్వరం  ఊదుతుంటే 
నాగుపాము  ఊగినట్టు 
ఏంటబడి  వస్తున్న 
ని  పట్టా  గొలుసు  సప్పుడింటు    
పట్టనట్టే  తిరుగుతున్నవే 
ఓ  సందమామ 
పక్కకు  పోయి  తొంగి  చూస్తావే 
ఎం  టెక్కురా  మావ 

రాములో  రాములా 
నాన్నగామ్  చేశిందిరో 
రాములో  రాములా 
నా  పాణం  తిషిందిరో 
రాములో  రాములా 
నాన్నగామ్  చేశిందిరో 
రాములో  రాములా 
నా  పాణం  తిషిందిరో 

రాములో  రాములా 
నాన్నగామ్  చేశిందిరో 
రాములో  రాములా 
నా  పాణం  తిషిందిరో 
రాములో  రాములా 
నాన్నగామ్  చేశిందిరో 
రాములో  రాములా 
నా  పాణం  తిషిందిరో

English

Bantu Ganiki Twenty Two
Basthila Masthu Cut-Outoo
Bacchagandla Batch Undedhi
Vocchinamante Suttu
Kicke Saalaka O Nightu
Yekki Dokku Bullettu
Sandhu Sandhula Mandhu Kosam
Yethukuthaante Rootoo

Silku Sheera Kattukoni
Chilledu Beeru Merisiinattu
Potlam Kattina Biryaniki
Bottu Billa Vettinattu
Bangla Meedha Nilusonundhiro
O Sandhamama
Sukka Dhaakaka Shakkarochharo
Em Andham Mama
Jinka Lekka Dhukuthunteroo
Aa Sandhamava
Junkee Jaari Chikkukundhiro
Naa Diluku Mava

Ramuloo Ramulaa
Nannagam Cheshindhiro
Ramuloo Ramulaa
Naa Paanam Thishindhiro
Ramuloo Ramulaa
Nannagam Cheshindhiro
Ramuloo Ramulaa
Naa Paanam Thishindhiro

Ramuloo Ramulaa
Nannagam Cheshindhiro
Ramuloo Ramulaa
Naa Paanam Thishindhiro
Ramuloo Ramulaa
Nannagam Cheshindhiro
Ramuloo Ramulaa
Naa Paanam Thishindhiro

Ey Thammalapaake Yesthunte
Kammaga Vaasana Vosthave
Erraga Pandina Buggalu Rendu
Yaadhiikosthaaye
Arey Puvvula Angee Esthunte
Gundii Nuvvai Poosthaave
Pandookunna Gundela Dhoori
Lolle Chesthave

Arey Mundhu Lightu
Miluku Miluku Mantaante
Nuvvu Kannu Kottinattu
Siggu Puttindhe
Seerakongu Thalupu
Saatu Sikkukuntaante
Ehey Nuvvu Laaginattu
Vollu Jallumantaandhey 

Nagaswaram Udhuthunte
Nagupaamu Ooginattu
Yentabadi Vasthunna
Ni Patta Golusu Sappudintu
Pattanatte Thiruguthunnave
O Sandhamama
Pakkaku Poyi Thongi Choosthave
Em Tekkura Mava

Ramuloo Ramulaa
Nannagam Cheshinduro
Ramuloo Ramulaa
Naa Paanam Thishinduro
Ramuloo Ramulaa
Nannagam Cheshinduro
Ramuloo Ramulaa
Naa Paanam Thishinduro

Ramuloo Ramulaa
Nannagam Cheshindhiro
Ramuloo Ramulaa
Naa Paanam Thishindhiro
Ramuloo Ramulaa
Nannagam Cheshindhiro
Ramuloo Ramulaa
Naa Paanam Thishindhiro

Community

Like, share, and discuss

to start a discussion.