Back to Lyrics
Acharya

Acharya

2022 · 4 songs

Telugu

హే  సింబా  రింబా  సింబా  రింబా
సిరతా  పులులా  సిందాట
హే  సింబా  రింబా  సింబా  రింబా
సరదా  పులుల  సైయ్యాట

సీమలు  దూరని  సిట్టడవీకి  సిరునవ్వొచ్చింది
నిప్పు  కాక  రేగింది  రప్పాప
డప్పు  మోత  మోగింది  రప్పాప

కాకులు  దూరని  కారడవీలో
పండగ  పుట్టింది
గాలి  గంతులాడింది  రప్పాప
నేల  వంత  పాడింది  రప్పాప

సీకటంతా  సిల్లు  పడి
ఎన్నెలయ్యిందియ్యాల
అందినంతా  దండుకుందాం  పదా
తలో  చెయ్యరా

బల్లె  బల్లే  బంజారా  షల్లలల్లా
మజ్జా  మందేరా  షల్లలల్లా
రేయి  కచ్చేరీలో  రెచ్చీపోదాం  రా
హే  రబ్బా  రబ్బా

భల్లే  భల్లే  బంజారా
మజ్జా  మందేరా
రేయి  కచేరీలో  రెచ్చీపోదాం  రా
హే  రబ్బా  రబ్బా  రబ్బా

సీమలు  దూరని  సిట్టడవీకి  సిరునవ్వొచ్చింది
నిప్పు  కాక  రేగింది  
డప్పు  మోత  మోగింది

షల్లలల్లా  హేయ్  హేయ్  షల్లలల్లా

హే  కొక్కరికో  కోడి  కూత  ఈ  పక్క  రావొద్ధే
ఐత్తలక్క  ఆడే  పాడే  మా  లెక్కనాపొద్దే
తద్దినదిన  సుక్కలదాకా  లెగిసి  ఆడాలా
అద్దిరబన్నా  ఆకాశకప్పు  అదిరి  పడాలా

అరసెయ్యి  గీతకు  సిక్కిందీ
భూగోళమియ్యాలా
పిల్లోల్లమల్లే  దాన్నట్టా
బొంగరమెయ్యాలా

బల్లె  బల్లే  బంజారా  షల్లలల్లా
మజ్జా  మందేరా  షల్లలల్లా
రేయి  కచ్చేరీలో  రెచ్చీపోదాం  రా
హే  రబ్బా  రబ్బా

భల్లే  భల్లే  బంజారా
మజ్జా  మందేరా
రేయి  కచ్చేరీలో  రెచ్చీపోదాం  రా
హే  రబ్బా  రబ్బా  రబ్బా

నేస్తమేగా  చుట్టూ  ఉన్న  
చెట్టైనా  పిట్టైనా
దోస్తులేగా  రాస్తాలోని  
గుంటా  మిట్టయినా

అమ్మకు  మల్లే  నిన్ను  నన్ను  
సాకింది  ఈ  వనము
ఆ  తల్లీబిడ్డల  సల్లంగ  జూసే  
ఆయుధమే  మనము

గుండెకు  దగ్గరి  ప్రాణాలు  
ఈ  గూడెం  జనాలు
ఈడ  కష్టం  సుఖం  రెండిటికి  
మనమే  అయినోళ్లు

బల్లె  బల్లే  బంజారా  షల్లలల్లా
మజా  మందేరా  షల్లలల్లా
రేయి  కచ్చేరీలో  రెచ్చీపోదాం  రా
హే  రబ్బా  రబ్బా

బల్లె  బల్లే  బంజారా
మజ్జా  మందేరా
రేయి  కచ్చేరీలో  రెచ్చీపోదాం  రా
హే  రబ్బా  రబ్బా  రబ్బా

English

Hey Simba Rimba Simba Rimba
Sirutha Pulala Sindaata
Hey Simba Rimba Simba Rimba
Sarada Pulula Sayyaata

Seemalu Dhoorani Sittadaviki
Sirunavvochhindi
Nippu Kaaka Regindhi Rappaapa
Dappu Motha Mogindhi Rappaapa

Kaakulu Dhoorani Kaaradavilo
Pandaga Puttindhi
Gaali Ganthulaadindi
Nela Vantha Paadindhi

Seekatantha Sillu Padi
Ennelayyindi Iyyaala
Andinatha Dandukundam
Pada Thalo Cheyyaaraa

Bhale Bhale Banjara Shelallala
Majja Mandheraa Shelallala
Reyi Kacherilo
Rechhipodaam Raa
Hey Rabba Rabba

Bhale Bhale Banjara
Majja Mandheraa
Reyi Kacherilo
Rechhipodaam Raa
Hey Rabba Rabba Rabba

Seemalu Dhoorani Sittadaviki
Sirunavvochhindi
Nippu Kaaka Regindhi
Dappu Motha Mogindhi

Hey Kokkarako Kodi Kootha
Ee Pakka Raavoddhe
Aithalakka Aadepaade
Maa Lekkanaapoddhe

Thaddhinadhinna Sukkaladaaka
Legisi Aadaalaa
Addhirabanna Aakashakappu
Adhiri Padaalaa

Araseyyi Geetaku Sikkindi
Bhoogolamiyyaalaa
Pillollamalle Daannatta
Bongarameyyaalaa

Bhale Bhale Banjara Shelallala
Majja Mandheraa Shelallala
Reyi Kacherilo
Rechhipodaam Raa
Hey Rabba Rabba

Bhale Bhale Banjara
Majja Mandheraa
Reyi Kacherilo
Rechhipodaam Raa
Hey Rabba Rabba Rabba

Nesthamegaa Chuttu Unna
Chettaina Pittaina
Dosthulegaa Raasthloni
Guntaa Mittainaa

Ammakumalle Ninnu Nannu
Saakindi Ee Vanamu
Aa Thalli Biddala Sallanga
Joose Aayudhame Manamu

Gundeku Daggari Praanaalu
Ee Gudem Janaalu
Eeda Kashtam Sukham Renditiki
Maname Ayinollu

Bhale Bhale Banjara Shelallala
Majja Mandheraa Shelallala
Reyi Kacherilo
Rechhipodaam Raa
Hey Rabba Rabba

Bhale Bhale Banjara
Majja Mandheraa
Reyi Kacherilo
Rechhipodaam Raa
Hey Rabba Rabba Rabba

Community

Like, share, and discuss

to start a discussion.