Back to Lyrics
Aata

Aata

2007 · 4 songs

Telugu

హే  నిను  చూస్తుంటె  చెడి  పోతానె  తప్పనుకోవు  కదా
పొగిడావంటె  పడిపోతానె  తప్పని  గొడవ  కదా

పద  పద  అంటోందే  హాయ్  పదె  పదె  నీ  అందం
అహ  మహ  బాగుందే  హాయ్  మతె  చెడె  ఆనందం

ఉరకలెత్తె  యవ్వనం  తరుముతుంటె  కాదనం

సనం  ఓ  సనం  సనం  ఓ  సనం

హే  నిను  చూస్తుంటె  చెడి  పోతానె  తప్పనుకోవు  కదా
పొగిడావంటె  పడిపోతానె  తప్పని  గొడవ  కదా

తీగ  నడుము  కదా  తూగి  తడబడదా
రేకు  విరిసిన  సోకు  బరువుకు  సాయపడమనదా
ఆడ  మనసు  కదా  బైట  పడగలదా
అంత  సులువుగ  అంతు  దొరకదు  వింత  పొదుపు  కధా

కబురు  పంపిన  పైయదా  ఇపుడు  వెయ్యకు  వాయిదా

సనం  ఓ  సనం  సనం  ఓ  సనం

హే  నిను  చూస్తుంటె  చెడి  పోతానె  తప్పనుకోవు  కదా
పొగిడావంటె  పడిపోతానె  తప్పని  గొడవ  కదా

లేడి  కన్నులతొ  వగలాడి  వన్నెలతొ
కంటపడి  మహ  కొంటెగ  కవ్వించు  తుంటరివో
వాడి  తపనలతొ  మగవాడి  తహ  తహతొ
జంట  పడమని  వెంటపడి  వేధించు  తొందరవో

పెదవి  అంచున  ఆగిన  అసలు  సంగతి  దాగున

సనం  ఓ  సనం  సనం  ఓ  సనం

హే  నిను  చూస్తుంటె  చెడి  పోతానె  తప్పనుకోవు  కదా
పొగిడావంటె  పడిపోతానె  తప్పని  గొడవ  కదా

English

Hey ninu choostunte chedi potaane tappanukovu kada
pogidaavante padipotaane tappani godava kada

pada pada antonde haay pade pada nee andam
aha maha baagunde haay mate chede aanandam

urakalette yavvanam tarumutunte kaadanam

sanam o sanam sanam o sanam

Hey ninu choostunte chedi potaane tappanukovu kada
pogidaavante padipotaane tappani godava kada

teega nadumu kada toogi tadabadada
reku virisina soku baruvuku saayapadamanadaa
aada manasu kada baita padagalada
anta suluvuga antu dorakadu vinta podupu kadhaa

kaburu pampina pai yadaa ipudu veyyaku vaayidaa

sanam o sanam sanam o sanam

Hey ninu choostunte chedi potaane tappanukovu kada
pogidaavante padipotaane tappani godava kada

ledi kannulato vagalaadi vannelato
kantapadi maha kontega kavvinchu tuntarivo
vaadi tapanalato magavaadi taha tahato
janta padamani ventapadi vedhinchu tondaravo

pedavi anchuna aagina asalu sangati daaguna

sanam o sanam sanam o sanam

Hey ninu choostunte chedi potaane tappanukovu kadaa
pogidaavante padipotaane tappani godava kadaa

Community

Like, share, and discuss

to start a discussion.