Back to Lyrics
Aagadu

Aagadu

2014 · 5 songs

Telugu

హలో  హలో  నీ  ఊహల్లో  ఎగరేస్తున్నవే  
నెలలో  ముప్పై  రోజులు  నువ్వే  గుర్తొస్తున్నావే  
గుళ్లో  గంటాయ్  న  గుండెల్లో  మోగేస్తున్నవే  
బళ్ళో  చదివిన  పాఠాలన్నీ  మార్పిస్తున్నవే  
పండగల్లె  మార్చుకుంటా  నువ్వు  నేను  కలుసుకున్న  తేదీ  
ఉన్న  ఒక్క  జిందగీ  కి  ఇంతకన్నా  పెద్ద  పండగేది  
తు  ఆజా  సరోజ  
తు  లేజా  సరోజ  
తు    అజా  సరోజ  
తో  లేజా  సరోజ  
హలో  హలో    నీ    ఊహల్లో  ఎగరేస్తున్నవే  
నెలలో  ముప్పై  రోజులు  నువ్వే  గుర్తొస్తున్నావే  

తు  ఆజా  సరోజ  

కనురెప్పల  దుప్పటిలో  
నిను  వెచ్చగా  దాచుకుంటా  ముద్దుగా  చూసుకుంటా  
ఒకటి  రెండు  మూడు  పూటలా  
న  పెదవుల  అంచుల్లో  
నిన్ను  మాటల  మార్చుకుంటా  
నవ్వుల  పెంచుకుంటే  
పాడుకుంటా  కొత్త  పాటల  
మసక్కలి  మైకం  లోన  మై  దివానా  
మనస్సాగన్తున్నదే  ఎంత  ఆపిన  
రెండు  మూడు  చాలవంట  నాలుగైదు  కావాలి  కళ్ళు  
ఎంత  అందమైన  పిల్ల  సొంతమయితే  ఆగదే  థ్రిల్లు  
తు  ఆజా    సరోజ  

నీ  అడుగుల  సడి  వింటే  
ఎంత  మొద్దు  నిదురయినా  గాని  నీళ్లు  కొట్టి  లేపినట్టు  
ఒక్కసారి  తేలిపోతాదే  
నువ్వు  ఎదురుగా  వస్తుంటే  
ఆ  నింగిలోని  చందమామ  దారితప్పి  నేలమీద  కోచినంత  
విన్తగున్నదే  
అయస్కాంతమేదో  నీలో  దాగున్నదే  
అదో  రకం  అలజడిలోకి  లాగుతున్నదే  
కళ్లనుంచి  గుండెల్లోకి  
బందిపోటు  దొంగల  దూకి  
కొల్లగొట్టి  పారిపోతే  
ముక్కుపిండి  తీర్చిపోదా  బాకీ  
తు  ఆజా  సరోజ  
తు  లేజా  సరోజ  
తు  ఆజా  సరోజ  
తు  లేజా  సరోజ

English

Hello hello  nee  uhallo egaraesthunnave
nelalo muppai rojulu nuvve gurthosthunnave
gullo gantay na gundello mogesthunnave
ballo chadivina patalanni marpisthunnave
pandagalle marchukunta nuvvu neenu kalusukunna thedi
unna okka zindagi ki inthakanna pedda pandagedi
Thu aaja Saroja
thu leja saroja
thu aja saroja
tho leja saroja
hello hello  nee  uhallo egaraesthunnave
nelalo muppai rojulu nuvve gurthosthunnave

thu aaja saroja

kanureppala duppatilo
ninu vechaga dachukunta mudduga chusukunta
okati rendi mudu putala
na pedavula anchullo
ninnu matala marchukunta
navvula penchukunta
padukunta kotha patala
masakkali maykam lona mai diwana
manssaganatunnade yentha aapina
rendu medu chalavanta nalugaidu kavali kallu
yentha andamayna pilla sonthamayithe aagade thrillu
thu aaja saroja

nee adgula sadi vinte
yentha moddu nidrayina gani neelu kotti lepinattu
okkasari thelipothade
nuvu yeduruga vasthunte
aa ningilona chandamama daritappi nelameeda kochinantha
vinthagunnade
ayaskanthamedo neelo dagunnade
ado rakam alajadiloki laguthunnade
kallanunchi gundelloki
bandipotu dongala duki
kollagotti paripothe
mukkupindi theerchipoda bhaki
thu aaja saroja
thu leja saroja
thu aaja saroja
thu leja saroja

Community

Like, share, and discuss

to start a discussion.