Back to Lyrics
Aadi

Aadi

2002 · 5 songs

Telugu

అయో  రామ  అంజనేయ  ఎంత  పని  చేసావు
బ్రహ్మచారిగాడి  ముందు  భమానెమో  నీలిపావు
పిట్ట  ముగ్గులో  దించేసింది  ఒరయ్య
ఎట్టా  వేగనీ  కన్నే  గుంటాతోటి  తస్సాదియ
గట్టివాడు  అంజనేయ  ఎంత  ప్లాను  వెసాడు
తోకా  పట్టి  నిన్ను  కాస్తా  సీనులోకి  దించాడు
ఎర్రా  బుగ్గల  కుర్రవన్నీ  చుసి  ఒరాయో
ఎట్ట  వదలను  లవ్లో  దించక  ఓ  హనుమయ్యో

ఎంటె  నీ  గొప్ప  జరా  చెప్పవే  గుంపప్ప
ఎముందాని  నిన్ను  ప్రేమిన్చాలే
అదిరే  సోగసుంది  మాతి  పోయే  ఫిగరుంది
ఇంకెమ్  కావలో  సెలావీవాయో  ఓ
పైనా  ఎన్నీ  అందలున్న
లోపాలుంది  తెలిసేదెట్టా
తెలియకుండ  చానువిచెదెట్టా  ఆఆఆఆ
పైటా  చాటు  పాగా  వెసై
లోపాలున్నది  పసిగట్టేసై
అపుదైనా  తెలియకాపోదయో  ఓ
అయో  రామ  అంజనేయ  ఎంత  పని  చేసావు
గట్టివాడు  అంజనేయ  ఎంత  ప్లాను  వెసాడు

ఒకే  అంటాలే  నా  వొళ్ళో  కోస్తావా
నే  కొరింది  కొరికిస్తావా
ప్రేమించనంటే  నా  ప్రాణం  ఇచెయైనా
ఆర్  నీలోని  సాగమైపోనా  హోయి
పొందుటెలా  ముద్దివాలి
మధినేలా  మురిపించలి
రాతిరేల  రానై  రావలి
ముందుకోస్తే  ముద్దైపోన
ముత్తుకుంటే  మధువైపోన
రతిరేలా  రెటిన్‌చెసినా

అయో  రామ  అంజనేయ  ఎంత  పని  చేసావు
బ్రహ్మచారిగాడి  ముందు  భమానెమో  నీలిపావు
పిట్ట  ముగ్గులో  దించేసింది  ఒరయ్య
ఎట్టా  వేగనీ  కన్నే  గుంటాతోటి  తస్సాదియ
గట్టివాడు  అంజనేయ  ఎంత  ప్లాను  వెసాడు
తోకా  పట్టి  నిన్ను  కాస్తా  సీనులోకి  దించాడు
ఎర్రా  బుగ్గల  కుర్రవన్నీ  చుసి  ఒరాయో
ఎట్ట  వదలను  లవ్లో  దించక  ఓ  హనుమయ్యో

English

Ayyo Rama Anjaneya Yentha Pani Chesavu
Brahmacharigaadi Mundu Bhamanemo Nilipaavu
Pitta Muggulo Dinchesindi Orayya
Yetta Veganee Kanne Guntathoti Tassadiyya
Gattivadu Anjaneya Yentha Planu Vesadu
Thoka Patti Ninnu Kaasta Scenuloki Dinchadu
Yerra Buggala Kurravanni Chusi Orayyo
Yetta Vadalanu Lovelo Dinchaka O Hanumayyo

Yente Nee Goppa Jara Cheppave Gumpappa
Yemundani Ninnu Pereminchaale
Adhire Sogasundi Mathi Poye Figurundi
Inkem Kavalo Selaveevayyo Ooo
Paina Yenni Andalunna 
Lopalundi Telisedetta
Teliyakunda Chanuvichedetta Aaaaa
Paita Chatu Paaga Vesei 
Lopalunnadi Pasigattesei
Appudaina Teliyakapodayo Ooo
Ayyo Rama Anjaneya Yentha Pani Chesavu
Gattivadu Anjaneya Yentha Planu Vesadu

Ok Antale Naa Vollo Kosthava
Ne Korindi Korikisthavaaa
Preminchanante Naa Pranam Icheyina
Are Neeloni Sagamaiponaaa Hoi
Poddutela Muddhivvali
Maddhinela Muripinchali
Raathirela Raanai Ravalii
Mundukosthe Muddaipona
Muttukunte Madhuvaipona
Rathirela Rettinchesainaa

Ayyo Rama Anjaneya Yentha Pani Chesavu
Brahmacharigaadi Mundu Bhamanemo Nilipaavu
Pitta Muggulo Dinchesindi Orayya
Yetta Veganee Kanne Guntathoti Tassadiyya
Gattivadu Anjaneya Yentha Planu Vesadu
Thoka Patti Ninnu Kaasta Scenuloki Dinchadu
Yerra Buggala Kurravanni Chusi Orayyo
Yetta Vadalanu Lovelo Dinchaka O Hanumayyo

Community

Like, share, and discuss

to start a discussion.