Back to Lyrics
Aadavallu Meeku Joharlu

Aadavallu Meeku Joharlu

2022 · 4 songs

Lyricist

Telugu

ఓ  మై  ఆద్యా
నువ్  పక్కన  ఉంటే
కార్  అయినా  గిటారై  మోగెనే

ఓ  మన  మధ్య
డిస్టెన్సే  తగ్గి  గేర్  అయినా
ప్యార్  అంటూ  పలికేనే

ఓ  ఓ  ఓ  తేరే  జైసా  కోయి  నహీ
ఓ  ఓ  ఓ  మేరే  జైసా  దివానా  నహీ
ఓ  ఓ  ఓ  రూటే  గీసా  ప్రయాణానికి
నువ్వు  నేను  మాత్రం  ఉండే  చోటుకీ

ఓ  మై  ఆద్యా
నువ్  పక్కన  ఉంటే
కార్  అయినా  గిటారై  మోగెనే

ఓ  మన  మధ్య
డిస్టెన్సే  తగ్గి  గేర్  అయినా
ప్యార్  అంటూ  పలికేనే

గూగుల్  మ్యాపుకే  దొరకని  చోటుకే
నడవని  బండినే  మనతో
వీక్  డే  సాటర్డే  బేధమే  తెలియని
ప్లేసునే  వెతకని  నీతో

సరదాగా  షికారు  అంటూ
కొలంబసే  కదిలాడే
ఈ  దేశం  ఆ  దేశం  అంటూ
ఎన్నో  కనిపెట్టాడే
కనుగొందాం  మనమీ  జర్నీలో
ఓ  లవ్  దేశం

ఓ  మై  ఆద్యా
నువ్  పక్కన  ఉంటే
కార్  అయినా  గిటారై  మోగెనే

ఓ  మన  మధ్య
డిస్టెన్సే  తగ్గి  గేర్  అయినా
ప్యార్  అంటూ  పలికేనే

వేమన  పద్యమే  షేక్స్పియర్  కావ్యమే
నువ్వు  ఏం  చెప్పిన  కవితే
లాస్ట్  బాల్  సిక్సరే  షూర్  షాట్  హిట్టురే
నువ్వు  ఏం  చేసిన  గెలుపే

అందగా  ఉంటామంటూ  ఎవరెవరో  అంటారే
అందంపై  రాసిన  హైకూ  లెన్నెన్నో  చదివాలె
అసలందం  ఇవాళ  చూసానే  అది  నీ  నవ్వే

ఓ  ఓ  మై  ఆద్యా
నువ్  పక్కన  ఉంటే
కార్  అయినా  గిటారై  మోగెనే

ఓ  ఓ  మన  మధ్య
డిస్టెన్సే  తగ్గి  గేర్  అయినా
ప్యార్  అంటూ  పలికేనే

English

Oh My Aadhya
Nuv Pakkana Unte
Car Ayina Gitaarai Mogene

O Mana Madhya
Distance Ye Thaggi Gear Ayina
Pyaar Antu Palikene

Oo Oo Tere Jaisa Koyi Nahi
Oo Oo Mere Jaisa Diwana Nahi
Oo Oo Route Ye Geesaa Prayaanaaniki
Nuvvu Nenu Maathram Unde Chotuki

Oh My Aadhya
Nuv Pakkana Unte
Car Ayina Gitaarai Mogene

O Mana Madhya
Distance Ye Thaggi Gear Ayina
Pyaar Antu Palikene

Google Map Ke Dorakani Chotuke
Nadavani Bandine Manatho
Week Day Saturday Bedhame Teliyani
PlaceU Ne Vethakani Neetho

Saradaga Shikaaru Antu
Colombus Ye Kadhilaade
Ee Desham Aa Desham Antu
Enno Kanipettaade
Kanugondham Manamee Journey Lo
O Love Desam

Oh My Aadhya
Nuv Pakkana Unte
Car Ayina Gitaarai Mogene

O Mana Madhya
Distance Ye Thaggi Gear Ayina
Pyaar Antu Palikene

Vemana Padyame Shakespear Kaavyame
Nuvu Em Cheppina Kavithe
Last Ball Sixer Ye Shoor Shot Hitture
Nuvvu Em Chesina Gelupe

Andamga Untaamantu Evarevaro Antaare
Andampai Raasina Haiku Lennenno Chadivaale
Asalandam Ivaala Choosaane Adhi Nee Navve

Oh My Aadhya
Nuv Pakkana Unte
Car Ayina Gitaarai Mogene

O Mana Madhya
Distance Ye Thaggi Gear Ayina
Pyaar Antu Palikene

Community

Like, share, and discuss

to start a discussion.