Back to Lyrics
8 Vasantalu

8 Vasantalu

2025 · 2 songs

Lyricist
Music Director

Telugu

కనులకి  తెలియని  కలలను  కంటున్నా
ఇదివరకెరుగని  ఉదయము  చూస్తున్నా
మంచు  మేఘమే  ఇలా  ఒక  గాలి  వానలా
మదినే  తాకి  లోలోన  మాయేదొ  చేస్తున్నదే

పరిచయమిలా  పరిమళములా  
మనసునంటి  వదలదేలా
తలపులనిలా  నిలపడమెలా  
యదనుదాటి  ఎగిసెనేలా

ఎవరు  ఎవరు  అని  
వివరమడిగె  తను  ఎవరని  ప్రతి  దోవా
చివరి  వరకు  మది  
తనను  విడువకని  అన్నది  విన్నావా

అడుగుల్లో  తడబాటు  తనవల్లేనా
నడిచెళ్ళే  ప్రతి  చోటూ  తన  గురుతేనా
తోడయ్యేనా

పరిచయమిలా  పరిమళములా  
మనసునంటి  వదలదేలా
తలపులనిలా  నిలపడమెలా  
యదనుదాటి  ఎగిసెనేలా

English

Kanulaki Teliyani Kalalanu Kantunnaa
Idivarakerugani Udayamu Choostunnaa
Manchu Meghame Ila Oka Gaali Vaanalaa
Madine Taaki Lolona Maayedo Chestunnade

Parichayamila Parimalamula 
Manasunanti Vadaladelaa
Thalapulanilaa Nilapadamelaa 
Yadanudaati Egisenelaa

Evaru Evaru Ani 
Vivaramadige Tanu Evarani Prati Dovaa
Chivari Varaku Madi 
Tananu Viduvakani Annadi Vinnaavaa

Adugullo Tadabaatu Tanavallenaa
Nadichelle Prati Chotuu Tana Gurutenaa
Todayenaa

Parichayamila Parimalamula 
Manasunanti Vadaladelaa
Thalapulanilaa Nilapadamelaa 
Yadanudaati Egisenelaa

Community

Like, share, and discuss

to start a discussion.