Back to Lyrics
12A Railway Colony

12A Railway Colony

2025 · 2 songs

Lyricist
Music Director

Telugu

గుండె  గుడిలో  దాచుకున్నానే
గుండె  సడిలా  మారిపోయావే
కంట  తడివై  జారుతున్నవే

పిల్లా  నీ  వల్ల  ఏదోలా  అయ్యనే
వెళ్లే  దారుల్లో  వదిలేసి  పోయావే

ఎలాగే  నీతో  ఎలాగే
ఉండలే  నేను  ఇలాగే
ఎలాగే  నీతో  ఎలాగే
ఉండలే  నేను  ఇలాగే

నిన్నే  చూసే  కన్నులకేమో  కన్నీరొచ్చే
నిన్నే  చేరే  దారులు  ఏమో  దారే  మార్చే
హా  ఏమై  పోయావే  హా  నా  ఉసురే  తీసావే

చుట్టు  పక్కల  ఎవరు  ఉన్నా  నే  చుల్లేకున్నా
చేరగాని  గురుతులతో  జీవిస్తున్నా
కంటి  రెప్పల  చాటున  నిన్నే  దాచి  ఏడుస్తున్నా
కలలే  కరిగి  కడలై  పోతున్నా

గుండె  గుడిలో  దాచుకున్నానే
గుండె  సడిలా  మారిపోయావే
కంట  తడివై  జారుతున్నవే

పిల్లా  నీ  వల్ల  ఏదోలా  అయ్యనే
వెళ్లే  దారుల్లో  వదిలేసి  పోయావే

ఎలాగే  నీతో  ఎలాగే
ఉండలే  నేను  ఇలాగే
ఎలాగే  నీతో  ఎలాగే
ఉండలే  నేను  ఇలాగే

నువ్వే  లేక  నా  గుండె  రెండై  విడిపోయే
నువ్వెళ్లకా  నా  మాటేమో  మొడైపోయే
హా  ఎల్లా  జరిగిందే  హా  నా  పిల్లే  పోయిందే

చేతులేత్తి  మొక్కే  దేవుడికేమో  దయలేదాయే
గొంతు  ఎత్తి  పిలిచిన  వినపడదాయే
విడిపోయే  జంటను  కాలం  ఇల్లా  కలిపిందాయే
మనసే  చితికి  చితికే  పోయెనే

గుండె  గుడిలో  దాచుకున్నానే
గుండె  సడిలా  మారిపోయావే
కంట  తడివై  జారుతున్నవే

పిల్లా  నీ  వల్ల  ఏదోలా  అయ్యనే
వెళ్లే  దారుల్లో  వదిలేసి  పోయావే

ఎలాగే  నీతో  ఎలాగే
ఉండాలె  నేను  ఇలాగే
ఎలాగే  నీతో  ఎలాగే
ఉండలే  నేను  ఇలాగే

English

Gunde gudilo daachukunnane
Gunde sadilaa maripoyave
Kanta thadivai jaarutunnave

Pilla nee valla edolaa ayyane
Velle daarullo vadilesi poyaave

Elaage neetho elaage
Undaale nenu ilaage
Elaage neetho elaage
Undaale nenu ilaage

Ninne chuse kannulakemo kanneroche
Ninne chere daarulu yemo daare marche
Ha Yemai poyave ha na usure thisaave

Chuttu pakkala evaru unna ne chullekunna
Cheragani guruthulatho jeevisthunna
Kanti reppala chatuna ninne daachi edustunna
Kalale karigi kadalai pothunna

Gunde gudilo daachukunnane
Gunde sadilaa maripoyave
Kanta thadivai jaarutunnave

Pilla nee valla edolaa ayyane
Velle daarullo vadilesi poyaave

Elaage neetho elaage
Undaale nenu ilaage
Elaage neetho elaage
Undaale nenu ilaage

Nuvve leka naa gunde rendai vidipoye
Nuvvellaka naa maatemo modaipoye
Ha Ella jariginde ha naa pille poyinde

Chethulethi mokke devudikemo dayaledaaye
Gonthu etthi pilichina vinapadadaaye
Vidipoye jantanu kalam ila kalipindaaye
Manase chithiki chithike poyene

Gunde gudilo daachukunnane
Gunde sadilaa maripoyave
Kanta thadivai jaarutunnave

Pilla nee valla edolaa ayyane
Velle daarullo vadilesi poyaave

Elaage neetho elaage
Undaale nenu ilaage
Elaage neetho elaage
Undaale nenu ilaage

Community

Like, share, and discuss

to start a discussion.