Back to Lyrics
10th class

10th class

2006 · 4 songs

Telugu

ఉహల  పల్లకీవా  ఓ  చెలియా 
వేసవి  మల్లికావా  ఓ  సఖియా
పున్నమి  వెన్నెలవా  నా  చెలియా
 
చీకటిలోన  దారిని  చూపే  కొంటె  తరకవు  నీవా 
నువ్వేనా  చెలియా  నువ్వేనా 

ఇది  నిజమా  కలవరమా 
మాది  పలికే  హాయి  రాగమా 
అతిశయమా  పరవశమా 
ఉలిక్కిపడి  లేత  ప్రాయమా 

ఇది  వరమా  మధు  వనమా 
జతపడవే  కొత్త  అందమా 

ఊహలో  ఊసులో  ఉన్నది  నీవురా 
ఆశలో  శ్వాసలో  అంతటా  నీవురా 

ఉహల  పల్లకీవా  ఓ  చెలియా 
వేసవి  మల్లికావా  ఓ  సఖియా
పున్నమి  వెన్నెలవా  నా  చెలియా
 
చీకటిలోన  దారిని  చూపే  కొంటె  తరకవు  నీవా 
ఇన్నాళ్లు  నా  కళ్ళు  చూసింది  నీకోసమే 

ఎన్నెల్లో  ఎంగిళ్ళు  కోరింది  నా  ప్రాయమే 
సిగ్గు  వేస్తుంది  నాకు  అంతగా  రేచిపోకు 

చచ్చినా  ఊరుకోను  నా  గుండెలో  స్వరాలూ  రేపింది 

నువ్వేనా  చెలియా  నువ్వేనా 

ఇది  నిజమా  కలవరమా 
మాది  పలికే  హాయి  రాగమా 
అతిశయమా  పరవశమా 
ఉలిక్కిపడి  లేత  ప్రాయమా 

ఇది  వరమా  మధు  వనమా 
జతపడవే  కొత్త  అందమా 

ఎన్నెన్నో  ఆవిర్లు  చూసావా  నా  శ్వాసలో 
వేధించే  వేవిళ్లు  సూదంటి  నీ  చూపులో 

ఆకురాయంటి   సోకు  ఆశ  పెట్టింది  నాకు 
అగనంటోంది  ఈడు  నా  మేనిలో  తుఫాను  రేపింది 

ఉహల  పల్లకినా  నీ  కలలో 
వేసవి  మల్లికానా  ఆశలతో 
పున్నమి  వెన్నెలనా  నీ  మదిలో 
చీకటిలోన దారిని  చూపే  కొంటె  తారకను  నేనా 

నేనేనా నిజమా నేనేనా

ఇది  నిజమా  కలవరమా 
మాది  పలికే  హాయి  రాగమా 
అతిశయమా  పరవశమా 
ఉలిక్కిపడి  లేత  ప్రాయమా 

ఇది  వరమా  మధు  వనమా 
జతపడవే  కొత్త  అందమా

English

Uhala pallakiva oo cheliyaa
vesavi mallikavaa oo sakhiyaa
punnami vennelavaa na cheliyaa

cheekatilona darini chupe konte tarakavu neevaa
nuvvenaa cheliyaa nuvvena

idi nijamaa kalavaramaa
madi palike hayi ragamaa
atishayamaa paravashamaa
ulikipade leta prayamaa

idi varamaa madhu vanamaa
jatapadave kotta andamaa

uhalo usulo unnadi neevuraa
ashalo swasalo antataa neevuraa

Uhala pallakiva oo cheliyaa
vesavi mallikavaa oo sakhiyaa
punnami vennelavaa na cheliyaa

cheekatilona darini chupe konte tarakavu neevaa
innallu na kallu chusindi nekosame

yennello yengillu korindi na prayame
siggu vestundi naku antagaa rechipoku

chachinaa urukonu na gundelo swaralu repindi

nuvvenaa cheliyaa nuvvenaa

idi nijamaa kalavaramaa
madi palike hayi ragamaa
atishayamaa paravashamaa
ulikipade leta prayamaa

idi varamaa madhu vanamaa
jatapadave kotta andamaa

yennenno aavirlu chusavaa na swasalo
vedhinche vevillu sudanti ne chupulo

akurayanti soku asha pettindi naku
aganantondi eedu na menilo tuphanu repindi

uhala pallakina ne kalalo
vesavi mallikanaa ashalalo
punnami vennelanaa ne madilo
cheekatilona darini chupe konte tarakanu nenaa

nenenaa nijamaa nenenaa

idi nijamaa kalavaramaa
madi palike hayi ragamaa
atishayamaa paravashamaa
ulikipade leta prayamaa

idi varamaa madhu vanamaa
jatapadave kotta andamaa

Community

Like, share, and discuss

to start a discussion.