Back to Lyrics

1:Nenokkadine

2014 · 5 songs

Telugu

చెలి  చెలి  చెలియా   చెదిరిన  కలయ  
నువ్వు  పలకని  మాట  లాగ  
నను  మార్చమాకే  సఖియా  
ఓ  చెలి  చెలి  చెలియా  చెదిరిన  కలయ  
నువ్వు  చూడని  చోటు  లాగ  
నను  చేయమాకే  సఖియా  
అలై  నువ్వే  నను  వీడినవే  
నన్నే  సంద్రం  నేనై  
ఇలా  రానా  నీ  చుట్టూ  
నిలవన  ప్రాణాల  వళై  
ఓ  సయొనారా  సయొనారా  సయొనారా  
సెలవంటూ  నా  చెలిమికే  
విసరకే  చీకటి  తెర  

చెలి  చెలి  చెలియా   చెదిరిన  కలయ  
నువ్వు  పలకని  మాట  లాగ  
నను  మార్చమాకే  సఖియా  ఓ  ఓ  ఓ   

హ్మ్మ్  నీతో  ఎన్నడూ  వచ్చే  
నీడనై  నిఘా  నేనేగా  
నువ్వు  ఎప్పుడూ  శ్వాసించే  
గాలినై  నిఘా  నేనేగా  
ఓ  పువ్వు  లాగ  నిన్ను  
చూడాలంటూ  ముల్లై  పోతా  
ముత్యం  లాగా  నిన్ను  దాచే  
ఉప్పు  నీరై  పోతా  
ఆపదొచ్చి  నిన్ను  గుచ్చుకుంటే  ఆపే  
మొదటి  గాయం  నేనే  అవుత  
ఓ  సయొనారా  సయొనారా  సయొనారా  
సెలవంటూ  నా  చెలిమికే  
విసరకే  చీకటి  తేరా  

నిశ్శబ్దం  లోన  నీ  గుండె  
చప్పుడై  ఉంటా  తోడుంటా  
స్వప్నాలెన్నున్నా  నీ  రెప్పలా  
చప్పుడే  వింటా  నీ  వింటా  
ఓ  చేదు  కళలు  మెలకువ  లాగ  వస్తా  
బాధ  మేలుకుంటే  నిదరై  కాపు  కాస్త  
వేదనాలకింకా  వీడుకోలు  పలికే  
చివరి  కన్నీటి  చుక్కై  పోతా  
ఓ  సయొనారా  సయొనారా  సయొనారా  
సెలవంటూ  నా  చెలిమికే  విసరకే  చీకటి  తేరా

English

Cheli cheli cheliyaa  Chedirina kalaya
Nuvu palakani maata laaga
Nanu marchamaake sakhiyaa
O cheli cheli cheliyaa  Chedirina kalaya
Nuvu choodani chotu laaga
Nanu cheyamaake sakhiyaa
Alai nuvve nanu veedinaave
Nanne sandram nenai
Ilaa raanaa nee chuttu
Nilavana praanaalaa valai
O sayonara sayonara sayonara
Selavantu naa chelimike
Visarake cheekati thera

Cheli cheli cheliyaa  Chedirina kalaya
Nuvu palakani maata laaga
Nanu marchamaake sakhiyaa o o o 

Hmm neetho ennaduu vacche
Needanai nighaa nenegaa
Nuvvu eppuduu shwasinche
Gaalinai nighaa nenegaa
O Puvvu laaga ninnu
Chudalantu mullai potha
Muthyam laga ninnu daache
Uppu neerai potha
Aapadocchi ninnu gucchukunte aape
Modati gaayam nene avutha
O sayonara sayonara sayonara
Selavantu naa chelimike
Visarake cheekati theraa

Nisshabdam lona nee gunde
Chappudai unta thoduntaa
Swapnaalennunnaa nee reppala
Chappude vintaa ne vintaa
O Chedu kalalalu melakuva laaga vastha
Baadha melukunte nidarai kaapu kaastha
Vedanalakinka veedukolu palike
Chivari kanneeti chukkai pothaa
O sayonara sayonara sayonara
Selavantu naa chelimike visarake cheekati theraa

Community

Like, share, and discuss

to start a discussion.