MoviRock | Jaabilamma Neeku Antha Kopama Movie | Yedhee SongBack to Album

Audio-only lyric sync

Yedhee

Jaabilamma Neeku Antha Kopama

Timed
0:00
3:00
LyricsPlain Lyrics

ఏదేదో పలికే నా పెదవుల మౌనం

నీ పేరే నీ పేరే పిలిచేనులే

నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం

నిన్నేలే నిన్నేలే తలచేనులే

ఏదీ నీ చిలిపి చిరునవ్వే కురిపించు

ఏదీ నీ చూపే ఎదలో దించు

ఏదీ నీ ఊసుల ఊయల్లో తేలించు

ఏదీ నీ ఊహను నాకందించు

ఏదీ నాపై ఇష్టం చూపించు

ఏదీ ఇప్పుడు దూరం తెంచు

ఏదీ ఇంకా మైమరుపే పెంచు

ఏదీ జతగా చెయ్యందించు

ఓ చలువ చెలిమి చూపులే

కలువ కనులు దోచెలే

ప్రేమ పూల జల్లులే

కురిసి మనసు తడిసెలే

మెరిసే రంగుల విల్లులే

ఒడిలోకొచ్చి వాలెలే

శిలలే విరులై మారెలే

పరిమళమేదో పంచెలే

ఏదీ నీ చిలిపి చిరునవ్వే కురిపించు

ఏదీ నీ చూపే ఎదలో దించు

ఏదీ నీ ఊసుల ఊయల్లో తేలించు

ఏదీ నీ ఊహను నాకందించు

ఏదీ నాపై ఇష్టం చూపించు

ఏదీ ఇప్పుడు దూరం తెంచు

ఏదీ ఇంకా మైమరుపే పెంచు

ఏదీ జతగా చెయ్యందించు

ఏదేదో పలికే నా పెదవుల మౌనం

నీ పేరే నీ పేరే పిలిచేనులే

నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం

నిన్నేలే నిన్నేలే తలచేనులే

ఏదీ ఏదీ ఏదీ ఏదీ

YedheeJaabilamma Neeku Antha Kopama
0:00
3:00

Community

Like, share, and discuss

to start a discussion.