
VaareVaa VaareVaa
Lenin
హేయ్ ఇన్నావా ఇన్నావా
కన్నెపిల్ల ఏమందో ఇన్నావా
వా వారే వారే వా
వా వారే వారే వా
హేయ్ ఉన్నావా ఉన్నావా
భద్రంగా భూమ్మీదే ఉన్నవా
వా వారే వారే వా
వా వారే వారే వా
కెవ్వు కెవ్వు మందా ఈ తోవా
జివ్వు జివ్వు మందా నీ చేవా
గువ్వు గువ్వు గువ్వుమన్న గుండె నువ్వు
సవాడెవ్వరి సలవో పోల్చావా
వారే వా వారే వా
వా వా వా వా వారే వా
వా వారే వారే వా
వా వారే వారే
వారే వా వారే వా
వా వా వా వారే వా
వా వారే వారే వా
వా వారే వారే వా
హేయ్ ఇన్నావా ఇన్నావా
కన్నెపిల్ల ఏమందో ఇన్నావా
వా వారే వారే వా
వా వారే వారే వా
హేయ్ ఉన్నావా ఉన్నావా
భద్రంగా భూమ్మీదే ఉన్నవా
వా వారే వారే వా
వా వారే వారే వా
బంగారం బంగారం అంటూ
నువ్వంటే భలే బాగుందే
ఓ యమ్మి నీ తీగ నవ్వు
హాయిట్టే నన్నే లాగిందే
కొంటె సైగతోటే
ఒంటి జీవితాన్నే
జంట జాతరల్లే మార్చింది చూపే
చేయి పట్టుకుంటే
వెయ్యి జన్మలైనా
వీడి వెళ్లనీదు నీ శ్వాసే
ఎన్నెలల్లే ఉందోయ్ నీ ప్రేమ
వన్నె చల్లేస్తుందోయ్ ఈ సీమ
మన్ను మిన్నై అలా మిన్ను మన్నై ఇలా
నిన్ను నన్ను ఒకటౌ మందమ్మా
వారే వా వారే వా
వా వా వా వా వారే వా
వా వారే వారే వా
వా వారే వారే
వారే వా వారే వా
వా వా వా వారే వా
వా వారే వారే వా
వా వారే వారే వా
హేయ్ ఇన్నావా ఇన్నావా
కన్నెపిల్ల ఏమందో ఇన్నావా
వా వారే వారే వా
వా వారే వారే వా
హేయ్ ఉన్నావా ఉన్నావా
భద్రంగా భూమ్మీదే ఉన్నవా
వా వారే వారే వా
వా వారే వారే వా

Community
to start a discussion.