MoviRock | Parasakthi Movie | Singaaraala Seethaakoka SongBack to Album
Singaaraala Seethaakoka

Singaaraala Seethaakoka

Parasakthi

Signup
0:00
3:00
LyricsPlain Lyrics

హే సింగారాల సీతాకోక వే

నీ అలకే తొలగీ

గుండె మీద రంగయ్యింది లే హో

హే బుంగమూతి బొండు మల్లినీ

ఒక ముద్దే పెట్టీ

పంచదార పాలు పోస్తివే

హే పుంఖాను పుంఖాల విరుపులు చూసాక

పెదవులు పడ్డాయి కంగారే

హే గిల్లేసి పాడితే జోలా

నవ్వింది ఈ మేఘమాలా

హే సింగారాల సీతాకోక వే

నీ అలకే తొలగీ

గుండె మీద రంగయ్యింది లే ఆ

హేయ్ ఆ పరుగు

రైలు బండి రా ఆడిందో నెమలి రా

పోగిడింది చల్లేరా పొలమారి పొయేలా

దేవత దిగివచ్చింది పువ్వుల్తోటి పూజే రా

నీ ఆజ్ఞే పాటిస్తా చిత్తం అలివేనీ

హేయ్ సింగారాల సీతాకోక వే

నీ అలకే తొలగీ

గుండె మీద రంగయ్యింది లే

హే గిల్లేసి పాడితే జోలా

నవ్వింది ఈ మేఘమాలా

బుంగమూతి బొండు మల్లినీ

ఒక ముద్దే పెట్టీ

పంచదార పాలు పోస్తివే

హేయ్ త్వర పడకు తడిమీ వెళ్ళను

నువ్వు తరిమే టందుకూ

పేకాటే ఆడవో రాణిలాగా నే వస్తా

ఎంతటి మొనగాడివి అయిన

ముక్క మూసీ వొడిస్తా

అయితే నే అయిపోతా నీకే బానిసనీ

హే బుంగమూతి బొండు మల్లినీ

ఒక ముద్దే పెట్టీ

పంచదార పాలు పోస్తివే ఓ

హే పుంఖాను పుంఖాల విరుపులు చూసాక

పెదవులు పడ్డాయి కంగారే

హే గిల్లేసి పాడితే జోలా

నవ్వింది ఈ మేఘమాలా

బుంగమూతి బొండు మల్లినీ

ఒక ముద్దే పెట్టీ పంచదార పాలు పోస్తివే ఆ

Singaaraala Seethaakoka
Singaaraala SeethaakokaParasakthi
0:00
3:00

Community

Like, share, and discuss

to start a discussion.