MoviRock | Saripodhaa Sanivaaram Movie | Sa Ri Ma Pa SongBack to Album
LyricsPlain Lyrics

నగవే లేని పెదవుల్లోన

ఒక నీ పేరే మెదిలెనే

తగువే లేని మగతల్లోన

మనసే నిన్ను తలచెనే

అనుకుందే జరిగిందా

దారేదో దొరికిందా

వద్దందే వచ్చిందేమో

చిత్రంగా కాదనగలమా

స రి మ ప మా

స రి మ ప మా

చిరుగాలి వీచినా వెతికేను చూపులే

తను ముందు నిలిచినా సోదాలు ఆపవే

కలవాలి అంటూ నిన్నే పాదాలే సాగె

తమ వేగం పెంచాసాయి కాలాలే చూడే

అరరె అరరె కలలానే ఉన్నా ఉహు ఊహు ఊ

కనులే నిజమే చెబుతూనే ఉంటాయేంటో

నీతో నేనుంటే ఏ ఏ ఏ

స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స

స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స

అనుకుందే జరిగిందా

దారేదో దొరికిందా

వద్దందే వచ్చిందేమో

చిత్రంగా కాదనగలమా

జరగని కలకన్నారు

తెగ వెతుకుతు ఉన్నారు

తెలియక చేరారు మీరో తీరమే

కాలం కలిసొచ్చే బంధం దొరికిందే

నీలా తిరిగిందే నీ ముందే

తడి మేఘంలా సూర్యున్ని దాచావు నువ్వే

ఆ తాపాలే ఆపేసే నీ చిన్ని నవ్వే

చూపే కొంచెం సోకితేనే మంచే ముంచెనే

రాసే లెక్కే దారే తప్పే రాతే నీతో మార్చి రాసావే

చలాకి వీరుడులే

చెలి చెంతింక చేరెనులే

చిన్నారి ఈ చిలకే

చెంగు చెంగంటూ చెయ్ కలిపే

గ ప గ పా గ ప గ పా ఆ ఆ ఆ

గ ప గ పా గ ప గ పా ఆ ఆ ఆ

కలవాలి అంటూ నిన్నే పాదాలే సాగె

తమ వేగం పెంచాసాయి కాలాలే చూడే

అరరె అరరె కలలానే ఉన్నా ఉహు ఊహు ఊ

కనులే నిజమే చెబుతూనే ఉంటాయేంటో

నీతో నేనుంటే ఏ ఏ ఏ

స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స

స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స

అనుకుందే జరిగిందా

దారేదో దొరికిందా

వద్దందే వచ్చిందేమో

చిత్రంగా కాదనగలమా

స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స

స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స

Sa Ri Ma PaSaripodhaa Sanivaaram
0:00
3:00

Community

Like, share, and discuss

to start a discussion.