MoviRock | HanuMan Movie | Raghunandana SongBack to Album

Audio-only lyric sync

Raghunandana

HanuMan

Timed
0:00
3:00
LyricsPlain Lyrics

రామ రామ జయ

రామ రామ జయ

రామ రామ జయ

రామ రామ జయ

రామ రామ జయ

రామ రామ జయ

రామ రామ జయ

రామ రామ జయ

రామ్

రఘునందన రఘు రఘునందన

రఘువరసేవన రఘుపతిఛాయన

శతయోజన శత శతయోజన

శరధిని యోజన శరపరిలంఘన

రఘునందన రఘు రఘునందన

రఘువరసేవన రఘుపతిఛాయన

శతయోజన శత శతయోజన

శరధిని యోజన శరపరిలంఘనమే

అరి భాజన అరి అరి భాజన

అరిమదభాజన దశముఖకంపన

బడబాకృత బడ బడబాకృత

బడబానలకృత బాహుబస్మార్చన

జయకేతన జయ జయకేతన

జయహయ ప్రాపున

జయమిడ దాపుగనే

రఘునందన రఘు రఘునందన

రఘువరసేవన రఘుపతిఛాయన

శతయోజన శత శతయోజన

శరధిని యోజన శరపరిలంఘన

అరి భాజన అరి అరి భాజన

అరిమదభాజన దశముఖకంపన

బడబాకృత బడ బడబాకృత

బడబానలకృత బాహుబస్మార్చన

జయకేతన జయ జయకేతన

జయహయ ప్రాపున

జయమిడ దాపుగనే

RaghunandanaHanuMan
0:00
3:00

Community

Like, share, and discuss

to start a discussion.