MoviRock | Nuvve Kavali Movie | Ole ole ole ola ola SongBack to Album
LyricsPlain Lyrics

ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ

ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ

నిలబడలేనన్నది పైట నిదరన్నది లేదీ పూట

సల సల సల కాగే వయసమ్మొ

యాడ ఉన్నాడే యాడ ఉన్నాడే

యాడ ఉన్నాడే కిలాడి యాడ ఉన్నాడే

జాజులన్నాడే మోజులన్నాడే

తోడు రమ్మంటే కిలాడి జారుకున్నడే

ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ

లైలా లైలా ఆగలేను అన్నాడే

ఇంకా చెలియ ఏమీ ఏమీ చేసాడే

కల్లోకొచ్చి కౌగిలించుకున్నాడే

ఆపై చిలక ఏమీ చేసి పోయాడే

చిరు నవ్వులు నవ్వాడే నడుముని తడిమేసాడే

కిత కితలెడుతున్నాయన్నా వినుకోడె

లవ్ యూ అంటూ గిల్లేసాడే

యాడ గిల్లాడే పిల్లా యాడ గిల్లాడే

హా కొంటె కుర్రోడే లేత బుగ్గ గిల్లాడే

ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ

గదిలోకెల్తే తొంగి తొంగి చూసాడే

ఆగే పిల్ల అప్పుడేమి చేసాడే

నేనూ వస్తా తలుపు తీయమన్నడే

అబ్బో దొంగ చూసి ఏమీ చేసాడే

పొగారెక్కిన పిల్లాడే పగ బట్టి ఉన్నాడే

సరాసాలిక వద్దన్నా సొద వినడే

లవ్లీ అంటూ పడిపోయాడే

యాడ పడ్డాడే బుల్లి యాడ పడ్డాడే

ఆ గోడ మీదేక్కి కాలు జారీ పడ్డాడే

Ole ole ole ola olaNuvve Kavali
0:00
3:00

Community

Like, share, and discuss

to start a discussion.