MoviRock | OH BABY Movie | Oh Baby SongBack to Album
LyricsPlain Lyrics

ఎదో ఎదో ఉల్కా నేరుగా భూమి పైన వాలాగా

బేబీ అవతరించే అదిగో

ఎదో ఎదో ఉల్కా నేరుగా భూమి పైన వాలాగా

బేబీ అవతరించే అదిగో

ఒళ్ళంతా వెటకారం పుట్టింది సూర్యకాంతం

ఆకారం తూనీగ ముట్టుకుంటే కందిరీగ

ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ

ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ

ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ

ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ

బ్లాక్ అండ్ వైట్ దొరసాని

ట్రెండీగా మారే కహాని

అలాద్దీన్ దీపంలా దొరికింది మల్లి జవ్వాని

వైల్డ్ కార్డు ఎంట్రీలో నీ లైఫ్ కి నువ్వే రారాణి

దాచుకున్న ఆశ విహంగంలా

ప్రపంచాన్నే జయించాలి

లోకంలో ఈవింత జరిగిందా

ఎపుడైనా నక్కతోక తొక్కినట్టు

గడియారం ముళ్లేదో రూట్ మారి తిరిగినట్టుగా

ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ

ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ

సూర్యుడైన నీవైపు

సన్ గ్లాస్ పెట్టి చూడాలి

మూన్ వాక్ తో బేబీ

వస్తుంటే ఈలి కొట్టాలి

మూవీ స్టార్స్ నీ కోసం

పిచ్చోల్లై క్యూయూఎల్ ఏ కట్టాలి

ఎంతమారిపోయే ఓవర్నైట్-ఏ

బేబీ రూటే సూపర్ క్యూట్-ఏ

ఈ మాయా కణికట్టా ఇంకొట్టా అనుకుంటూ

పిచ్చి ప్రశ్నలేయకుండా ఎంజాయ్-ఏ చెయ్యాలి

లైఫ్ నీకు నచ్చినట్టుగా

ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ

ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ

ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ

ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ

Oh BabyOH BABY
0:00
3:00

Community

Like, share, and discuss

to start a discussion.