MoviRock | Pelli Chesukundham Movie | O Laila SongBack to Album

Audio-only lyric sync

O Laila

Pelli Chesukundham

Timed
0:00
3:00
LyricsPlain Lyrics

ఓ లైలా

హేయ్ లైలా హేయ్హేయ్

ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్ల

నువ్వొస్తే చాలే బాల రాసిస్తా నింగి నెల

ఎస్ అంటే చాలే పోరి కౌగిట్లో ఇట్టా దూరి

చేసేస్తా చోరీ చోరీ ఓ పోరి

ఓ రాజా హిందుస్తానీ నీదేలే ఈ మహారాణి

ఐ లవ్ యు అంటున్నాని కానిచ్చేదేదో కానీ

రొమానీ

పసి పసి పువ్వా

నీ పెదవుల నివ్వా అః

పడుచు గాలి తాకిందిలే

పైట రంగు మారిందిలే

ఉప్పొంగిపోయే వయ్యారాల

ఉపెంతో చూడాలి

ఓ లైలా లైలా లైలా మెచ్చానే మరదలు పిల్ల

ఐ లవ్ యు అంటున్నాని కానిచ్చేదేదో కానీ

రొమానీ

తహ తహ లాడే హొయ్

తనువు దాహం

సొగసు తెరలు విప్పిందిలే

కిటుకులేవో చెప్పిందిలే

పరువాలు నేర్పే పాఠం కోసం

పెళ్ళాడుకుందామా

ఓ లైలా లైలా లైలా లైలా మెచ్చని మరదలు పిల్ల

నువ్వొస్తే చాలా బాల రాసిస్తా నింగి నెల

ఐ లవ్ యు ఓ షికారు సందిట్లో సత్తా దూరి

చేసేస్కో చోరీ చోరీ

ఓ పోరి పోరి పోరి

పో పో పోరి పోరి పోరి

O LailaPelli Chesukundham
0:00
3:00

Community

Like, share, and discuss

to start a discussion.