MoviRock | Pelli Chesukundham Movie | Manasuna manasai SongBack to Album

Audio-only lyric sync

Manasuna manasai

Pelli Chesukundham

Timed
0:00
3:00
LyricsPlain Lyrics

మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై

ఊహల్లో ఊగుతోంది నువ్వే

తరగని వరమై ఎదలో సరిగమ స్వరమై

పెదాల్లో పాడుతోంది నువ్వే

నీకు పరిచయమై తొలి ప్రేమ చవిచూసా

నేను పరవశమై హృదయాన్ని పరిచేసా

నువ్వే నా దైవంలా భావించ

మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై

ఊహల్లో ఊగుతోంది నువ్వే

ప్రియా జతలో సన్నిధిలో తెలిసెను సంక్రాంతి

చెలి ఒడిలో మనుగడలో దొరికెను సుఖ శాంతి

అడగక ముందే ఆమణిలా కనుల ముందే మెరిసావు

గ్రహణము విడిచే జాబిలిలా తళుక్కుమంటూ వెలిగావు

ప్రాణంలో ప్రాణంగా నిలిచావు

మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై

ఊహల్లో ఊగుతోంది నువ్వే

శిలలాంటి శిధిల వనం చిగురులు తొడిగింది

కలయికతో ప్రణయ రధం పరుగులు తీసింది

పిలిచినా పలికే పెన్నిధిలా వలపు నిధులే పంచావు

అతిధిగా చేరి హారతిలా చలువ చెలిమి చిలికావు

అందించా అర్పించ ఆణువణువూ

మనసున మనసై కన్నుల్లో కాలాలకు వెలుగై

ఊహల్లో ఊగుతోంది నువ్వే

నీకు పరిచయమై తొలి ప్రేమ చవిచూసా

నేను పరవశమై హృదయాన్ని పరిచేసా

నువ్వే నా దైవంలా భావించ

Manasuna manasai Pelli Chesukundham
0:00
3:00

Community

Like, share, and discuss

to start a discussion.