MoviRock | Pelli Chesukundham Movie | Kokila Kokila SongBack to Album

Audio-only lyric sync

Kokila Kokila

Pelli Chesukundham

Timed
0:00
3:00
LyricsPlain Lyrics

కోకిల కోకిల కు అన్నది

వేచిన ఆమని ఓ యన్నది

దేవత నీవని మమతల కోవెల

తలుపు తెరిచి వుంచాను

ప్రియా ప్రియా జయి భావ కౌగిళ్ళలో

సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో

కోకిల కోకిల కు అన్నది అః అః హ హ

వేచిన ఆమని ఓ యన్నది అః అః హ హ

గుండె గూటిలో నిండిపోవా

ప్రేమ గువ్వలాగా ఉండిపోవా

ఏడు అడుగుల తోడు రావా

జన్మ జన్మ నన్ను నిడకావ

లోకం మన లోగిలిగా

కాలం మన కౌగిలిగా

వలపే శుభ దీవెనగా

బ్రతుకే ప్రియా భావనగా

ఆ ఆకాశాలే ఆందెవేళ ఆశలు తీరెనుగా

కోకిల కోకిల కు అన్నది అః అః హ హ

వేచిన ఆమని ఓ యన్నది అః అః హ హ

వాలు కళ్ళతో వీలునామా

వీలు చూసి ఇవ్వు చాలు భామ

వేళా పాలలు ఏలనమ్మా

వీలు లేనిదంటూ లేదులేమ్మా

మనమేలే ప్రేమికులం

మనదేలే ప్రేమకులం

కాలాన్నే ఆపగలం

మనప్రేమను చూపగలం

కళలన్ని తీరే కమ్మనిక్షణమే

కన్నుల ముందుందమ్మా

కోకిల కోకిల కు అన్నది

వేచిన ఆమని ఓ యన్నది

దేవత నీవని మమతల కోవెల

తలుపు తెరిచి వుంచాను

ప్రియా ప్రియా జయి భవ కౌగిళ్ళలో

సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో

Kokila KokilaPelli Chesukundham
0:00
3:00

Community

Like, share, and discuss

to start a discussion.