MoviRock | Mana ShankaraVaraPrasad Garu Movie | Hook Step SongBack to Album
LyricsPlain Lyrics

హే పార్టీకొచ్చి అయ్యో పర్లేదంటు

నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం

ఏదో దూర గ్రహం ఏలియన్‌లాగా

అంటీ ముట్టనంటే ఎంత పాపం

హే ఎట్టా కుదురుతాది మనిషన్నాక

కాస్త కళాపోషణంటు లేకుంటే

అడపాదడపా ఈ ఫన్నే లేకపోతే

మాడిపోదా నీలో ఫిలమెంటే

వాట్ ఈజ్ దిస్ బ్రేక్

లెట్స్ డూ ద వింటేజ్ బ్రేక్

హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్

హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్

హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్

హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్

హే ఎవడో చూసి నిన్ను ఏదో అంటాడని

నవ్వుకుంటాడని అనుకోకు

మింగిల్ అవుదామని పార్టీకొచ్చి

అట్టా సింగిల్‌‍గానే నువ్వు ఉండిపోకు

హే కూచిపూడి భలే భలే భాంగ్రాను

వచ్చి ఉండాల్సిన పని లేదోయ్

తోచ్చినట్టు నీ కాలు చెయ్యి ఊపి

ఎంటర్టైన్మెంట్ కుమ్మేసెయ్

వాట్ ఈజ్ దిస్

పాజ్ లెట్స్ ట్రై ద ఊర మాస్

హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్

హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్

హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్

హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్

Hook Step
Hook StepMana ShankaraVaraPrasad Garu
0:00
3:00

Community

Like, share, and discuss

to start a discussion.