MoviRock | 12A Railway Colony Movie | Gunde Gudilo SongBack to Album
LyricsPlain Lyrics

గుండె గుడిలో దాచుకున్నానే

గుండె సడిలా మారిపోయావే

కంట తడివై జారుతున్నవే

పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యనే

వెళ్లే దారుల్లో వదిలేసి పోయావే

ఎలాగే నీతో ఎలాగే

ఉండలే నేను ఇలాగే

ఎలాగే నీతో ఎలాగే

ఉండలే నేను ఇలాగే

నిన్నే చూసే కన్నులకేమో కన్నీరొచ్చే

నిన్నే చేరే దారులు ఏమో దారే మార్చే

హా ఏమై పోయావే హా నా ఉసురే తీసావే

చుట్టు పక్కల ఎవరు ఉన్నా నే చుల్లేకున్నా

చేరగాని గురుతులతో జీవిస్తున్నా

కంటి రెప్పల చాటున నిన్నే దాచి ఏడుస్తున్నా

కలలే కరిగి కడలై పోతున్నా

గుండె గుడిలో దాచుకున్నానే

గుండె సడిలా మారిపోయావే

కంట తడివై జారుతున్నవే

పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యనే

వెళ్లే దారుల్లో వదిలేసి పోయావే

ఎలాగే నీతో ఎలాగే

ఉండలే నేను ఇలాగే

ఎలాగే నీతో ఎలాగే

ఉండలే నేను ఇలాగే

నువ్వే లేక నా గుండె రెండై విడిపోయే

నువ్వెళ్లకా నా మాటేమో మొడైపోయే

హా ఎల్లా జరిగిందే హా నా పిల్లే పోయిందే

చేతులేత్తి మొక్కే దేవుడికేమో దయలేదాయే

గొంతు ఎత్తి పిలిచిన వినపడదాయే

విడిపోయే జంటను కాలం ఇల్లా కలిపిందాయే

మనసే చితికి చితికే పోయెనే

గుండె గుడిలో దాచుకున్నానే

గుండె సడిలా మారిపోయావే

కంట తడివై జారుతున్నవే

పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యనే

వెళ్లే దారుల్లో వదిలేసి పోయావే

ఎలాగే నీతో ఎలాగే

ఉండాలె నేను ఇలాగే

ఎలాగే నీతో ఎలాగే

ఉండలే నేను ఇలాగే

Gunde Gudilo12A Railway Colony
0:00
3:00

Community

Like, share, and discuss

to start a discussion.