ఘుమ ఘుమలాడే అమెరికా అందం రమ్మంటోంది
చాలాకి చం చాలాకి చం
చక చాకలాడే ఆంధ్ర బంధం సై అంటోంది
చాలాకి చం చాలాకి చం
ఇలా నేడు మ్యారేజ్ మూడొచ్చింది
ఇల్లాలైతే డే నైట్ ఇంకేముంది
చాలాకి చం చంచా చం చం
చాలాకి చం చంచా చం చం
చాలాకి చం చంచా చం చం
చాలాకి చం చంచా చం చం
ఘుమ ఘుమలాడే అమెరికా అందం రమ్మంటోంది
చాలాకి చం చంచా చం చం
కంచి పట్టు సారీ నువ్వు కట్టుకోవే ప్యారీ
డీసీఎం సుయిటింగ్ శిర్టింగు నీకు ఏరికోరి తెస్తా డార్లింగు
చిన్నోళ్లు పెద్దోళ్ళు అంతా చూడగా పెళ్లి చేసుకుందాం
చాలాకి చం చంచా చం చం
చాలాకి చం చంచా చం చం
చాలాకి చం చంచా చం చం
చాలాకి చం చంచా చం చం
ఘుమ ఘుమలాడే అమెరికా అందం రమ్మంటోంది
చాలాకి చం చంచా చం చం
చాలాకి చం చంచా చం చం
యవ్వనాలా రోస్ట్ ఉ నీకు ఫస్ట్ నైట్ ఉ ఫీస్ట్ ఉ
లిప్ లిప్ క్లోజ్ అప్ చేరాలి లేత కన్నె సిగ్గు ప్యాక్ అప్ కావలి
ఫ్యారాక్స్ హార్లిక్స్లో పుట్టే పాపకు సిద్ధం చేయాలి
చాలాకి చం చాలాకి చం
చాలాకి చం చాలాకి చం
ఘుమ ఘుమలాడే అమెరికా అందం రమ్మంటోంది
చాలాకి చం చలాకి చం
చక చాకలాడే ఆంధ్ర బంధం సై అంటోంది
చాలాకి చం చాలాకి చం
ఇలా నేడు మ్యారేజ్ మూడొచ్చింది
ఇల్లాలైతే డే నైట్ ఇంకేముంది
చాలాకి చం చంచా చం చం
చాలాకి చం చంచా చం చం
చాలాకి చం చంచా చం చం
చాలాకి చం చంచా చం చం
Community
to start a discussion.