Audio-only lyric sync
Dettadi
Jack
దేత్తడి దంచవే దంచవే దంచవే
దేత్తడి దంచవే దంచవే దంచవే
దేత్తడి దంచవోయ్ దంచవోయ్ దంచవోయ్
దేత్తడి దంచవోయ్ దంచవోయ్ దంచవోయ్
అమ్మాడి కుబుసూరత్ కిల్లాడి
కనుగప్పి కబడ్డీ
షూరుజేసి నాతో కట్టావే జోడి
మై కేడి మేరె దిల్లో డీ డీ డీ
తేర లుక్స్ మెలోడీ
అరె హంకో కూడా చేసింది రౌడీ
అరె పీచే పడి జాదుగరి
చేసిమరి ప్యార్ ముడి
వేసి నాలో పెంచేసి వేడి
దేత్తడి
దేత్తడి దంచవే దంచవే దంచవే
దేత్తడి దంచవే దంచవే దంచవే
దేత్తడి దంచి దంచి దంచవోయ్ దంచవోయ్
దేత్తడి దంచవోయ్ దంచవోయ్
అస్సలేం దెల్వనట్టు
షాడో అయ్యావే
నను ఫాలో చేశావే
నీ ఫెల్లౌ జేసావే
అబ్బా ఎం చూడనట్టు
అన్నీ చూశావే
నా రాస్తకొచ్చి
రిస్టా అయ్యావోయ్
ఏమైనా మస్తుగున్నవే
ఏవేవో చేస్తు ఉన్నావే
ఎండలో సల్లంగున్నావే
నీడలో ఎచ్చంగున్నావే
తిక్కకు తిక్కగున్నవోయ్
నా తిక్క డూపు నువ్వేరోయ్
అరే రే రే ఉక్కపోసే ఊపు ఊపేసేసీ
అమ్మాడి కుబుసూరత్ కిల్లాడి
కనుగప్పి కబడ్డీ
షూరుజేసి నాతో కట్టావే జోడి
మై కేడి మేరె దిల్లో డీ డీ డీ
తేర లుక్స్ మెలోడీ
అరె హంకో కూడా చేసింది రౌడీ
అరె పీచే పడి జాదుగరి
చేసిమరి ప్యార్ ముడి
వేసి నాలో పెంచేసి వేడి
దేత్తడి
దేత్తడి దంచవే దంచవే దంచవే
దేత్తడి దంచవే దంచవే దంచవే
దేత్తడి దంచి దంచి దంచవోయ్ దంచవోయ్
దేత్తడి దంచవోయ్ దంచవోయ్ దంచవోయ్
Community
to start a discussion.