నీ ఇష్టం సర్లే కాని
ఇచ్చేసా నిన్నే నీకే
ఆనందంగా బతకవే పో
తీరేదే కాదే నా ప్రేమ
ఆరిపోని వెన్నెలే
మారిపోయే పొడులే
నీ ఇష్టం సర్లే కాని
ఇచ్చేసా నిన్నే నీకే
ఆనందంగా బతకవే పో
ఈ భారం పోయేదే కాదే
అయినా చెలి సెలవంటున్నానే
ఏ రేపు నీ చూపు నా వైపు రాకున్నా
వెయ్యెల్లు బాగుండు పో
ఏకాకి చీకట్లో ఎల్లాగా నేనునా
నువ్వైనా బాగుండు పో
గాయమే కానివే
గుండెలే పెరికేసనే
నిన్ను నీకిచ్చేసనే
నవ్వుతోనే
ఎవ్వరినీ ఏమంటానే
నేరమే నాదంటానే
శిక్షగా చివరంటానే
శూన్యమై మిగిలుంటానే
వేరొకరి చేతుల్లో
నీ చెయ్యి చూస్తున్నానే
బరువుగా నిట్టూర్చా
బాధలోనే
నిన్నా నీ కన్నుల్లోనే
కాటుకై ఉన్నది నేనే
నా కంటి నీళ్లతో నన్నే
నెడిలా చేరిపేసావే
ఏ రేపు నీ చూపు నా వైపు రాకున్నా
వెయ్యెల్లు బాగుండు పో
ఏకాకి చీకట్లో ఎల్లాగా నేనునా
నువ్వైనా బాగుండు పో
ఏ ఇంకెవరితోనూ నీ జంటా
నువ్వులేని నాకు ఎడమంటా
ముక్కలైన నాకు దిక్కు తోచదంటా
అయినా నువ్వెల్లిపో
నన్ను దాటి పోవే పొమ్మంటా
మళ్ళీ ఇటు రానే వద్దంటా
అంతులేని ప్రేమ అక్షతలు వేసి
దీవించలే పో
Community
to start a discussion.