
Aura Of Ustaad
Ustaad Bhagat Singh
నేను మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే
పా పపప పా పపప పప్ప పపప పా
పా పపప పా పపప పప్ప పపప పా
సో హీ సో హీ సో
మెడ ముట్టుకుంటే
తొడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటే
ఇక దడదడ పిడుగులు పడినట్టే
మెడ ముట్టుకుంటే
తొడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటే
ఇక దడదడ పిడుగులు పడినట్టే
పా పపప పా పపప పప్ప పపప పా
పా పపప పా పపప పప్ప పపప పా
చిరునవ్వుతో చించేస్తాడు
కనుసైగతో కాల్చేస్తాడు
చిటికెలతో
చెడుగుడు చెడుగుడు ఆడే రకం
ఏటికి ఎదురీదడమంటె
ఎవ్రీడే ముందుంటాడు
ఎవరెస్టును మించిన ధనమును
వెంట్రుకలా విసిరే గుణం
నేను మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే
మెడ ముట్టుకుంటే
తొడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటే
ఇక దడదడ పిడుగులు పడినట్టే
మెడ ముట్టుకుంటే
తొడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటే
ఇక దడదడ పిడుగులు పడినట్టే
పా పపప పా పపప పప్ప పపప పా
మెత్తని మట్టిలో మొలిచిన
మొలకవు కాదోయ్ నువ్వు
బండరాళ్లను బద్దలు కొట్టిన
మొండి మొక్కవే నువ్వు
మెత్తని మట్టిలో మొలిచిన
మొలకవు కాదోయ్ నువ్వు
బండరాళ్లను బద్దలు కొట్టిన
మొండి మొక్కవే నువ్వు
ఎందరో నిను ప్రేమిస్తారే
కనుకే కొందరూ నిను ద్వేషిస్తారే
ఏ తరమైన నీ తరమే
నువు మా గుండెల్లో సుస్తిరమే
నేను మెడ ముట్టుకుంటే తొడ గొట్టినట్టే
మెడ ముట్టుకుంటే
తొడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటే
ఇక దడదడ పిడుగులు పడినట్టే
మెడ ముట్టుకుంటే
తొడ గొట్టినట్టే
జుట్టెగురుతుంటే
ఇక దడదడ పిడుగులు పడినట్టే
పా పపప పా పపప పప్ప పపప పా
పా పపప పా పపప పప్ప పపప పా
సో హీ సో హీ సో

Community
to start a discussion.