Back to Lyrics

Yela

2021 · 1 song

Telugu

కొత్తగా  అరేయ్  ఉందే  లోకం  పరిచేయం  లేదు  ఎలాఆఆ 
మీరేగా  నాకు  లోకం  చూపి  మార్చేగా  నన్ను  
ఇలా 

ఎలా  ఎలా  ఎడారిన  నిరీక్షణే  చూసానుగా 
ఎలా  ఎలా  మీతో  ఇలా  ఈఈ  క్షణం   
చాలంటున్న 

కొత్తగా  అరేయ్  ఉందే  లోకం  పరిచేయం  లేదు  ఎలాఆఆ 
మీరేగా  నాకు  లోకం  చూపి  మార్చేగా  నన్ను  
ఇలా

ఎలా  ఎలా  ఎడారిన  నిరీక్షనే   చూసానుగా 
ఎలా  ఎలా  మీతో  ఇలా  ఈఈ  క్షణం   
చాలంటున్న

మదినే   దీవిలా  విధినే  ఇలా  ఓ  ఖైదీల   
జగమే  దొరికేయీ   అనే  పాడే  ఈ  కోయిల 
కాసేపు  కాలనీ  గడిపేయ్  ఇలా    
నాతోనే  ఉంటారుగా  ఇలా 
ముందెప్పుడూ  కనరాని  ఓఓఓ  వింతల 
నా  చెంత  చిరునవ్విలా  ఎలా 

ఎలా  ఎలా  ఎడారిన  నిరీక్షణే 
చూసానుగా  
ఎలా  ఎలా  మీతో  ఇలా  ఈఈ  క్షణం   
చాలంటున్న

English

Kothaga arey unde lokam paricheyam ledu yelaaaaa
Meerega naku lokam chupi marchega nannu 
Eelaaaa 

Yela yela yedaarina nireekshaneeee choosanuga 
Ela yela meetho ila eeee kshanam 
Chalantunna

Kothaga arey undey lokam paricheyam ledu yelaaaa
Meerega naku lokam chupi marchega nannu 
Eelaaaa 

Yela yela yedaarina nireekshaneeee choosanuga 
Ela yela meetho ila eeee kshanam 
Chalantunna

Madineeeee divila vidhine ila oo khaidi la 
Jagamee dorikeee ane paade ee koyila
Kaasepu kaallani gadipey ila 
Naathone untaaru gaa ila
Mundepudu kanaraani ooo vinthala
Na chentha chirunavvilaaa yela

Yela yela yedaarina nireekshaneee
Choosanuga
Ela yela meetho ila eeee kshanam 
Chalantunna

Community

Like, share, and discuss

to start a discussion.