Back to Lyrics
Yagnam

Yagnam

2004 · 2 songs

Telugu

ఏంచేసావో  నా  మనసు  నీదై  పోయింది   
ఏదేమైనా  నిన్ను  వదిలి  రానని  అంటుంది   
ఏంచేసావో  నా  ప్రాణం  నీ  చుట్టే  వుంది  
ఏదేమైనా  జీవితమే  నీదని  చెబుతుంది 
  
నిను  చేరి  జతగా  ఆడాన  సరదాల  కెలికి 
ఇక  చూడు  రోజు  అయిపోదా  సరసాల  హాయ్
  
నీ  ఆలనలో  నీ  లాలనలో   
ఇక  నాకన్నా  మహారాణి  వేరే  ఉందా
   
ఏంచేసావో  నా  మనసు  నీదై  పోయింది  
ఏదేమైనా  నిన్ను  వదిలి  రానని  అంటుంది   
ఏంచేసావో  నా  ప్రాణం  నీ  చుట్టే  వుంది  
ఏదేమైనా  జీవితమే  నీదని  చెబుతుంది    

పాపాయల్లే  నా  ముందు  కుదురుగా  కూర్చుంటే   
పుత్తడి  బొమ్మగా  నిన్ను  దిద్ది  దిష్టే  తీయ్యనా   
పిల్లాడల్లే   అల్లరిగా  పరుగులు  తీస్తుంటే  
కళ్ళను  మూసి  నలుగద్ది  లాలా  పోయన  

నునడిచి  అలసి  పోతుంటే   నా  చేతులే  నిను  మూసెను   
ను  కథలు  చెప్పమని  అంటే  మన  కదనే  వినిపిస్తాను  

ఏ  చింత  లేదంట  నీ  చెంత  నుంటే  
ఏ  భాగ్యం  కావలి  నాకింత  కంటే   
ఈ  దొరసాని  నా  అలివేణి   
ఇక  లోకంలో  ఏదైనా  పోతే  పోనీ   

ఏంచేసావో  నా  ప్రాణం (నీ  చుట్టే  వుంది  ) 
ఏదేమైనా  జీవితమే (నీదని  చెబుతుంది ) 

స్వాతి  చినుకుల  ముత్యలే  దోసిలిలో  నింపి    
మురిపెం  తీరా  నీపైన  ముద్దుగా  చల్లన  
చిరు  మేగంలో  ఏడేడు  రంగులనే  తెచ్చి    
మరు  నిమిషంలో  నీచెయ్యి  గాజులే  చెయ్యన  

కను  రెప్పలాగా  నీవుంటే  కనుపాపై  నిద్దరోతాను   
మునిమాపు  వేళా  చలి  వేస్తే  నిన్ను  అల్లుకు  పోతానేను  

అమావాస్యలే  లేవంట  నీవెదుట  ఉంటే   
అమ్మల్లే  తినిపిస్త  అలిగి  నావంటే  
ఓ  స్నేహితుడా  నా  సహచరుడ  
ఇక  నూరేళ్లు  నువ్వే  నా  తోడు  నీడ  

ఏంచేసావో  నా  మనసు  నీదై  పోయింది   
ఏదేమైనా  నిన్ను  వదిలి  రానని  అంటుంది    
ఏంచేసావో  నా  ప్రాణం  నీ  చుట్టే  వుంది  
ఏదేమైనా  జీవితమే  నీదని  చెబుతుంది  

నిను  చేరి  జతగా  ఆడాన  సరదాల  కెలి  
ఇక  చూడు  రోజు  అయిపోదా  సరసాల  హోలీ  
నీ  అలనాలో  నీ  లాలనలో   
ఇక  నాకన్నా  మహారాణి  వేరే  ఉందా

English

Emchesavo Naa Manasu Needhai Poyindhi 
Edhemaina Ninnu Vadhili Ranani Antundhi 
Emchesavo Naa Pranam Nee Chutte Vundhi 
Edhemaina Jeevithame Needhani Chebuthundhi 

Ninu Cheri Jathaga Adaana Saradala Kelii
Eka Chudu Roju Ayipodha Sarasala Holii

Nee Alanalo Nee Lalanalo 
Eka Naakanna Maharaani Vere Vundhaa 

Emchesavo Naa Manasu Needhai Poyindhi 
Edhemaina Ninnu Vadhili Ranani Antundhi 
Emchesavo Naa Pranam Nee Chutte Vundhi 
Edhemaina Jeevithame Needhani Chebuthundhi 

Papayalle Naa Mundhu Kudhuruga Kurchunte 
Puthadi Bommaga Ninnu Dhiddhi Dhistte Theeyyana 
Pilladalle Allariga Parugulu Theesthunte 
Kallanu Musi Nalugaddhi Lalalu Poyana
 
Nunadichi Alasi Pothunte Naa Chethule Ninu Moosenu 
Nukadha Cheppmani Ante Mana Kadhane Vinipisthanu 

Ye Chintha Ledhanta Nee Chentha Vuntee 
Ye Bhagyam Kaavali Naakintha Kante 
Ee Dorasani Naa Aliveni 
Ika Lokamlo Yedhaina Pothe Poni 

Emchesavo Naa Pranam(Nee Chutte Vundhi ) 
Edhemaina Jeevithame(Needhani Chebuthundhi) 

Swathi Chinukula Muthayale Dosilalo Nimppi 
Muripemotheera Neepaina Mudduga Challana 
Chirumegamlo Yededo Rangulane Thechhi 
Maru Nimishamlo Neecheyyi Gaajule Cheyyana 

Kanu Reppalagaa Neevunte Kanupapai Needharothaanu 
Munimaapu Velaa Chali Vesthe Ninnu Alluku Pothaanenu 

Amavasyale Levanta Neevedhuta Vunte 
Ammalle Thinipistha Aligi Naavante 
O Snehithuda Naa Sahacharuda 
Eka Noorellu Nuvve Naa Thodu Needa 

Emchesavo Naa Manasu Needhai Poyindhi 
Edhemaina Ninnu Vadhili Ranani Antundhi 
Emchesavo Naa Pranam Nee Chutte Vundhi 
Edhemaina Jeevithame Needhani Chebuthundhi 

Ninu Cheri Jathaga Adaana Saradala Kelii
Eka Chudu Roju Ayipodha Sarasala Holii
Nee Alanaloo Nee Lalanalo 
Eka Naakanna Maharaani Vere Vundhaa

Community

Like, share, and discuss

to start a discussion.