Back to Lyrics
Viswam

Viswam

2024 · 1 song

Telugu

మొరక్కన్  మగువ  తనేనా
మొరక్కన్  మగువ  తనేనా

హే  చురచుర  చూపుల  నైన
కొరకొర  మెరుపుల  వాన
జరజర  దిల్  మే  తు  ఆనా
మిల్తేనా  సుల్తానా

హే  గిరగిర  టోర్నడోనా
గొరె  గొరె  ది  రిహానా
మురిపించే  మరువానా
దిల్దేనా  ప్యారి  సో–నా

మొరక్కన్  మగువ  తనేనా
మదిని  ముంచినది  తూఫానా
సరస  రస  నరముల  వీణ
లావ  లావ  లోలో  పొంగే

హరికేన్  హొయలు  ఫణనా
హత్తుకుని  చిలిపి  హవానా
మనస్సు  కొరికినది  హసీనా
నోవా  నోవా  సూపర్  నోవా

రహదారిలోన  రాజుతో  పాటు  రాణై  రానా
తేలిపోతున్న  నేనిలా
కొత్త  లోకాలలో  హాయా  మాయా

ఊలాలాలలా  బూగీ  వూగీ
వేగాలలో  ఆగి  ఆగి
మేఘాలనే  రా  గా  తాగి
హా  హాలకే  నే  దిగి

రావాలి  కావలి  కౌగిలిలో  కరిగే  సిజిలి
నీ  చూపు  ఊపుదొక  బిజిలి
హోలీ  లవ్లీ

లోలిత  నేనే  అఖేలా
మాసెరాటి  ఎక్కించాలా
వెన్నులోన  వణుకొచ్చేలా
తలబడి  తలబడి  నడుపు  ఇలా

సెనోరిటా  సై  ఫై  లా
ఎదురుపడితే  హోలా  గోలా
మెత్  మతైనా
మీరే  మొత్తమంతా
మొత్తుకున్న  మెతుకు  ముద్దులా

మొరక్కన్  మగువ  తనేనా
మదిని  ముంచినది  తూఫానా
సరస  రస  నరముల  వీణ
లావ  లావ  లోలో  పొంగే

హరికేన్  హొయలు  ఫణనా
హత్తుకుని  చిలిపి  హవానా
మనస్సు  కొరికినది  హసీనా
నోవా  నోవా  సూపర్  నోవా

మొరక్కన్  మగువ  నేనేగా

English

Moroccon Maguva Thanena
Moroccon Maguva Thanena

Chura Chura Choopula Naina
Kora Kora Merupula  Vaana
Zara Zara Dil Mein Tu Aana
Milthena Sulthana

Gira Gira Tornadona
Gore Gore Di Rihanna
Muripinche Marijuana
Dil Dena Pyari Shona

Moroccon Maguva Thanena
Madini Munchinadi Tufaana
Sarasa Rasa Naramula Veena
Lava Lava Lolo Ponge

Hurricane Hoyalu Fanana
Hatthukunna Chilipi Havana
Manasu Korikinadi Haseena
Nova Nova Super Nova

Rahadaarilona
Rajutho Paatu Raanai Rana
Thelipothunna Nenila
Kottha Lokalo
Haya Maya

Oolaaala Boogie Woogie
Vegalalo Aagi Aagi
Meghalane Raw Ga Thaagi
Haa Haalake Ney Digi

Ravali Kavali Kougililo Karige Cicily
Nee Choopu Oopudoka Bijili
Holy Lovely

Lolita Nene Akhela
Maserati Ekkinchala
Vennulona Vonukochela
Thalabadi Kalabadi Nilupu Ila

Senorita Sci Fi La
Yedurupadithe Hola Gola
Meth Matthaina
Meere Motthamantha 
Motthukunna Mettha Muddula

Moroccon Maguva Thanena
Madini Munchinadi Tufaana
Sarasa Rasa Naramula Veena
Lava Lava Lolo Ponge

Hurricane Hoyalu Fanana
Hatthukunna Chilipi Havana
Manasu Korikinadi Haseena
Nova Nova Super Nova

Moroccon Maguva Nenega

Community

Like, share, and discuss

to start a discussion.