Back to Lyrics
Vishnu Vinyasam

Vishnu Vinyasam

2026 · 1 song

Music Director

Telugu

చాదస్తం  అంటే  ఏంటో  అడగండి
చాట్  జిపిటి  వీడి  పేరే  చెబుతుండండి
పంచాంగాలకే  పద్ధతి  నేర్పే  గురుడండి
మూఢ  నమ్మకాలకు  అమ్మ  మొగుడు  వీడేనండి

ఎవడి  మాట  వినడండి
బై  బర్తు  ఇంతేనండి
ఉంగరాలకి  పచ్చరాళ్లకి  ఫ్రెండండి

ప్లానెట్స్  కే  పెద్ద  ఫ్యాన్  అండి
అంకెలాంటే  బహు  పిచ్చండి
వీడు  నచ్చి  మెచ్చిన  సబ్జెక్ట్  యే  వాస్తాండి

దేఖో  విష్ణు  విన్యాసం
వీడి  విచిత్ర  విన్యాసం
వాస్తు  న్యూమరాలజీ
అస్ట్రాలజీలు  కనిపెట్టిందే
వీడి  కోసం

దేఖో  విష్ణు  విన్యాసం
వీడి  విచిత్ర  విన్యాసం
గుడ్డి  నమ్మకాలని  ఎవరన్నా
అందులోనే  వీడి  దిన  సంతోషం

అష్టదిక్కులు  అచ్చి  రావని
ఏ  సిద్ధాంతైనా  చెబితే
ఏకంగా  వీడు  నిల్చుని  కూడా  నిద్దురోటాడు

నవ  గ్రహాలకు  పోయే  నాసా  రాకెట్  ఉంటే
వీడు  అక్కడికే  పోయి
పూజలు  చేసి  కాకాపడతాడు

రాహు  కాలం  యమగండం
చూడనిదే  బండి  తీయడుగా
పిల్లి  శకునం  బల్లి  శాస్త్రం
ఈ  ఒక్క  దాన్ని  వదలడుగా

సిటీ  బస్  సీట్  అయినా
వాస్తు  చూసిగానే  కూర్చోడు
పెగ్గు  మీద  పెగ్గు  ఎన్నైనా
లక్కీ  నంబరుకి  తగ్గడు  వీడు

ఓ  రేంజ్  దాకా  జ్యోతిష్యాన్ని
నమ్మకం  అంటారు
ఇలాంటివాడిని  చూస్తే  దాన్ని
పూనకం  అంటారు

ఎలాంటీ  ముహూర్తం  చూసి
వీడిని  కన్నారో  పెద్దోళ్ళు
భూగ్రహణం  మనకి  మళ్ళీ  దొరకదు
ఇలాంటీ  క్రేజీ  స్టారు

దేఖో  విష్ణు  విన్యాసం
వీడి  విచిత్ర  విన్యాసం
వాస్తు  న్యూమరాలజీ
అస్ట్రాలజీలు  కనిపెట్టిందే
వీడి  కోసం

దేఖో  విష్ణు  విన్యాసం
వీడి  విచిత్ర  విన్యాసం
గుడ్డి  నమ్మకాలని  ఎవరన్నా
అందులోనే  వీడి  దిన  సంతోషం

English

Chaadastam Ante Ento Adagandi
Chat Gpt Veedi Pere Chebutundandi
Panchangalake Paddhati Nerpe Gurudandi
Moodha Nammakalaku Amma Mogudu Veedenandi

Evadi Maata Vinadandi
By Birthu Inthenandi
Ungaralaki Paccharaallaki Friendandi

Planets Ke Pedda Fanandi
Ankelaante Bahu Picchandi
Veedu Nachchi Mechhina
Subject Ye Vaastandi

Dekho Vishnu Vinyasam
Veedi Vichitra Vinyasam
Vaastu Numerology
Astrologylu Kanipettinde
Veedi Kosam

Dekho Vishnu Vinyasam
Veedi Vichitra Vinyasam
Guddi Nammakalani Evaranna
Andulone Veedi Dina Santoshamm

Ashtadikkulu Achchi Raavani
Ye Siddhaantaina Chebithe
Ekanga Veedu Nilchuni Kooda Niddurotaadu

Nava Grahalaku Poye Nasa Rakette Unte
Veedu Akkadike Poyi
Poojalu Cheesi Kaakapadataadu

Raahu Kaalam Yamagandam
Choodanide Bandi Tiyyaduga
Pilli Shakunam Balli Shaastram
Ee Okka Daanni Vadaladuga

City Bus Seat Aina
Vaastu Choosiganey Koorchodu
Peggu Meedhi Peggu Ennaina
Lucky Numberuki Taggadu Veedu

O Range Daaka Jyotishyanni
Nammakam Antaru
Ilaanti Vaadini Chooste Danni
Poonakam Antaru

Elaanti Muhurtham Choosi
Veedini Kannaaro Peddollu
Bhoograhana Manaki Malli Dorakadu
Ilaanti Crazy Staruu

Dekho Vishnu Vinyasam
Veedi Vichitra Vinyasam
Vaastu Numerology
Astrologylu Kanipettinde
Veedi Kosam

Dekho Vishnu Vinyasam
Veedi Vichitra Vinyasam
Guddi Nammakalani Evaranna
Andulone Veedi Dina Santoshamm

Community

Like, share, and discuss

to start a discussion.