Back to Lyrics
Vikrant Rona

Vikrant Rona

2022 · 1 song

Telugu

గడ  గడ  గడ  గడ  గడ
గడ  గడంగ్  రక్కమ్మ

హే  గడంగ్  రక్కమ్మ
హే  బాగున్నారా  అందరు
హే  గడంగ్  రక్కమ్మ
మీకోసం  నేను  హాజరు

రింగా  రింగా  రోజ్ 
లంగా  ఏసుకొచ్చాలే
నచ్చి  మెచ్చే  నాటు
సరకు  తీసుకొచ్చాలే

రా  రా  రక్కమ్మా
రా  రా  రక్కమ్మా
అరె  ఎక్క  సక్కా
ఎక్కా  సక్క  ఎక్కా  సక్కా

ఆ  ఎక్కా  సక్క
ఎక్కా సక్క  ఎక్కా సక్కా

కోర  మీసం  నేను
కొంటె  సరసం  నువ్వు
మన  మందూ  మంచింగ్
కాంబినేషన్  హిట్టమ్మా

చిట్టి  నడుమే  నువ్వు
సిటికేనేలే  నేను
నిన్ను  ముట్టాకుండా
వదిలి పెట్టెదెట్టమ్మా
కిక్కిచ్చే  నీకే  కిక్కిస్తా  రక్కమ్మా

రా  రా  రక్కమ్మా
రా  రా  రక్కమ్మా
అరె  ఎక్క  సక్కా
ఎక్కా  సక్క  ఎక్కా  సక్కా

ఆ  ఎక్కా  సక్క
ఎక్కా  సక్క  ఎక్కా  సక్కా

పిస్టోలు  గుండాలే
దూకేటి  మగాడే  ఇష్టం
ముస్తాబు  చెడేలా
ముద్దాటలాడేవో  కష్టం

హయ్యో  ఎందుకో  నా  కన్ను
నిన్ను  మెచ్చుకున్నాది
నా  వెన్ను  మీటే  ఛాన్సు
నీకు  ఇచ్చుకున్నాదీ

నువ్వు  నాటు  కోడి
బాడీ  నిండా  వేడి
నిన్ను  చూస్తే  థర్మామీటర్
దాక్కుంటాదమ్మా

లల్లల్లాలీ  పాడి
కాళ్ళా  గజ్జాలాడి
సలువ  పలువారింతలు
నీలో  పుట్టిస్తానమ్మా

నచ్చిందే  నీ  ఇంటి
రాస్తా  రక్కమ్మో

రా  రా  రక్కమ్మా
రా  రా  రక్కమ్మా
అరె  ఎక్క  సక్కా
ఎక్కా  సక్క  ఎక్కా  సక్కా

ఆ  ఎక్కా  సక్క
ఎక్కా  సక్క  ఎక్కా  సక్కా

డింగ్  డింగ్  డిండిగ  డిండిగ
డిగి  డిగి  డిండిగ  డిండిగ
డిండిగ  డిగి  డిగి  డిండిగ
డిండిగ  డిండిగ  డిగి  డిగి  డింగ్ డింగ్

English

Gada gada gada gada
Gadang rakkamma

Gadang rakkamma
Hey bagunnara andaru
Gadang rakkamma
Mee kosam nenu hajaru

Ringa ringa roju
Langa esukochhale
Nacchi mecche naatu
Saruku teesukochhale

Raa raa rakkamma
Raa raa rakkamma
Arey ekka saka
Ekka saka ekka saka
Aa ekka saka
Ekka saka ekka saka

Kora meesam nenu
Konte sarasam nuvvu
Mana mandhu manching
Combination hittamma

Chitti nadume nuvvu
Sitikanele nenu
Ninnu muttakunda
Vadhilipettedettamma

Kikkichhe neeke
Kikkistha rakkamma

Raa raa rakkamma
Raa raa rakkamma
Arey ekka saka
Ekka saka ekka saka

Aa ekka saka
Ekka saka ekka saka

Pistolu gundale
Dhuketi magade istam
Musthabu chedela
Muddatala aadevo kastam

Hayyo enduko na kannu
Ninnu mecchukunnadi
Naa vennu meete chance
Neeku ichhukunnadi

Nuvvu natu kodi
Body ninda vedi
Ninnu chusthe thermometer
Dhakkuntadhamma

Lalla laali paadi
Kalla gajjaladi
Salava palavarinthalu
Neelo puttisthanamma

Nacchindhe nee inti
Raastha rakkammo

Raa raa rakkamma
Raa raa rakkamma
Arey ekka saka
Ekka saka ekka saka
Aa ekka saka
Ekka saka ekka saka

Community

Like, share, and discuss

to start a discussion.