Back to Lyrics

Veedhi

2006 · 1 song

Lyricist

Telugu

బృందావనికే  చిందులు  నేర్పి 
వెన్నెల  వేలకు  వన్నెలు  కుర్చీ 
రాసావు  ఓ  రాసలీల 

బృందావనికే  చిందులు  నేర్పి 
వెన్నెల  వేలకు  వన్నెలు  కుర్చీ 
రాసావు  ఓ  రాసలీల 

వలపుల  పాటే  ఆలపిస్తూ 
అల్లరి  ఆటల  మల్లెలు  పూస్తూ 
రేపావు  ఓ  తీపి  జ్వాలా 

ఒక  పక్కన  రక్కసి  మూకలతో 
సమారాలను  చేసావు 
ఈ  పక్కన  చక్కనిచుక్కలకై  మరి 
చీరలు  దోచావు   

చూసాము  నంద  నందన  ఓ  కన్నయ్యా 
మా  కన్నుల  వెలుగే  నీదయ్యా 
గోపాలా 
చూసాము  నంద  నందన  ఓ  కన్నయ్యా 
మా  కన్నుల  వెలుగే  నీదయ్యా 

ఏ  తోటదో  చిలకమ్మా 
ఈ  తోటకొచ్చింది 
పలుకే  నేర్చిందా  మరి  కులుకే 
మార్చిందా 

ఈ  గాలిలో  రాగాలే  ఆ  గొంతు  పాడింది 
మనసే  మురిసిందా 
హరివిల్లై  విరిసిందా
 
గుండెల్లో  సంగీతాలు 
శృతిచేసిన  సంతోషాలు 
అందంగా  తారలు  చేసి  ఎగరేయని 

కన్నుల్లో  వెలిగే  కళలు 
కమ్మని  చిరు  ఆశల  అలలు 
కోలాటాలాడేవేళకు  తెరతీయని 

ఈ  ఈడులో  ఒక  వేడి  లో 
అనిపిస్తే  శయ్యాసయా  

బృందావనికే  చిందులు  నేర్పి 
వెన్నెల  వేలకు  వన్నెలు  కుర్చీ 
రాసావు  ఓ  రాసలీల 

కొలను  నీటి  అలలపైనా  సాగే 
దీప  తోరణాలు 

కలికితనము  కోరుకున్న  కలలే 
ఈ  కాంతి  నందనాలు 

దీపాంజలి  ప్రేమ  రూపాంజలి 
దివ్యంజలి  కిరణ  కావ్యంజలి 

బృందావనికే  చిందులు  నేర్పి 
వెన్నెల  వేలకు  వన్నెలు  కుర్చీ 
రాసావు  ఓ  రాసలీల

English

Brundaavanike chindulu nerpi
Vennela velaku vannelu kurchi
raasaavu O raasaleela

Brundaavanike chindulu nerpi
Vennela velaku vannelu kurchi
raasaavu O raasaleela

valapula paate aalapisthu
allari aatala mallelu poosthu
repaavu o theepi jvaala

oka pakkana rakkasi mookalatho
samaraalanu chesaavu
ee pakkana chakkanichukkalakai mari
cheeralu dhochaavu

chusamu Nanda nandana o kannayyaa
Maa kannula veluge needhayya
Gopaalaa
chusamu Nanda nandana o kannayyaa
Maa kannula veluge needhayya

ye thotadho chilakammaa
ee thotakochindhi
paluke nerchindhaa mari kuluke
maarchindha

ee gaalilo raagaale aa Gonthu paadindhi
manase murisindhaa
harivillai virisindhaa

gundello sangeethaalu
shruthichesina santhoshaalu
andhangaa thaaralu chesi egareyani

kannullo velige kalalu
kammani chiru aashala alalu
kolaataaladevelaku theratheeyani

ee eedulo oka vedi lo
anipisthe sayyasayaa 

Brundaavanike chindulu nerpi
Vennela velaku vannelu kurchi
raasaavu O raasaleela

kolanu neeti alalapaina saage
Deepa thoranaalu

kalikithanamu korukunna kalale
ee kaanthi nandhanaalu

deepanjali prema rupanjali
divyanjali Kirana kaavyanjali

Brundaavanike chindulu nerpi
Vennela velaku vannelu kurchi
raasaavu O raasaleela

Community

Like, share, and discuss

to start a discussion.