Back to Lyrics
Varudu

Varudu

2010 · 1 song

Telugu

ఐదురోజుల  పెళ్లి  అమ్మంటి  పెళ్లి  
తొలిచూపు  లే  లేని  తెలుగింటి  పెళ్లి  
వరుడు  కోరిన  పెళ్లి  రామయ్య  పెళ్లి  
వధువు  ఎవరో  కాదు  సీతమ్మ  తల్లి 

ఆకాశ  పందిళ్లు  భూలోక  సందళ్ళు  
శ్రీరస్తు  పెళ్లిళ్లు  శుభమస్తు  నూరేళ్లు 

తుమ్మెద  లాడే  గుమ్మాల  జడలో  
హంసలు  ఊడే  అమ్మలా  నడలో 
నగలకు  కందే  మగువల  మేడలో  
పడుచు  కళ్లకే  గుండెల  దాడలో
 
ఆరలమ్మ  కోవెల  ముందు  పసుపు  లాటతో  ధ్వజారోహణం 
కల్యాణానికి  అంకురార్పణం  పడతులు  కట్టే  పచ్చ  తోరణం
 
ఇందరింథుల  చేయి  సుందరుడే  హాయి  తలకు  పూసే  చేయి  తలుపులొక్కవే 
నలుగు  పెట్టిన  కొద్దికి  అలిగింది  వయసు  వయసు  అలిగిన  కొద్దీ  వెలిగింది  మనసు
 
మగపెళ్లి  వారట  ఈమని  వారట  పెళ్లి  కి  తరలి  వస్తున్నారట 
కాఫీలు  ఎరుగరట  ఉపములు  ఎరగరట  వీరికి  సద్దన్నామే  ఘనమౌ 
వీరి  గొప్పలు  చెప్పా  తరమ  
బ్యాండ్  మేళం  రాగారట  డోలు  సన్నాయి  ఎరగరట  వీరికి  భోగ  మేళం  ఘనమౌ 
వీరి  గొప్పలు  చెప్పా  తరమ  
మగపెళ్లి  వారట  ఈమని  వారట  పెళ్లి  కి  తరలి  వస్తున్నారట 

ఇమ్మని  కట్నం  కోరి  మే  అడగలేదు  ఇప్పటికైనా  ఏప్ఏ  బిఏ  చెప్పించండి 
చెన్నపట్నం  స్టాండ్  అద్దం  కావాల్మాకు  దానికి  తగిన  పందిరి  మంచం  ఇప్పించండి 
పానుపురు  కండ్ల  జోడు   కావాల్మాకు  దానికి  తగిన  రిస్ట్  వాచ్  ఇప్పించండి 
ఇమ్మని  కట్నం  కోరి  మే  అడగలేదు  ఇప్పటికైనా  ఏప్ఏ  బిఏ  చెప్పించండి 

నచ్చే  అచే  గర్ల్  ఫ్రెండ్  ఎక్కడ 

అది  లబో  దిగొ  గాబో  జబ్బో  మ్యారేజ్  లవ్  మ్యారేజ్ 
అది  హనీ  మూన్  అవ్వంగనే  డామేజీ 
ఎవరికీ  వారే  యమునా  తీరే  ప్యాకేజీ  తోక  పీకేజి 
అది  ఆటో  ఇటో  అయ్యిదంటే  దారేది  – కృష్ణ  బ్యారేజీ   

ఆకాశ  పందిళ్లు  భూలోక  సందళ్ళు  శ్రీరస్తు  పెళ్లిళ్లు  శుభమస్తు  నూరేళ్లు 

ఐదురోజుల  పెళ్లి  అమ్మంటి  పెళ్లి  
తొలిచూపు  లే  లేని  తెలుగింటి  పెళ్లి  
వరుడు  కోరిన  పెళ్లి  రామయ్య  పెళ్లి  
వధువు  ఎవరో  కాదు  సీతమ్మ  తల్లి 
 
చేదు  కాదోయి  తమలకు  ముక్క  అందులో  వెయ్యి  సిరిపోగా  సిక్కా 
సున్నమేసావో  నీ  నూరు  పొక్క  పక్కు  మంటది  మా  ఇంటి  సుక్క 
పచ్చ  కర్పూర  తాంబూలమిచ్చాక  యెక్క  మాచోయి  కొమల్లె  పక్క 

పంచుకోవచ్చు  మా  పాల  సుక్క  పండుకోవచ్చు  సై  అంటే  సక్కా 
తెల్లవారాక  నీ  బుగ్గ  సుక్క  గుమ్మా  కేరకల  గురుతైనా  లక్క 
కరిగిన  నా  పోదు  ఏ  బంధమాల్లోడో  నిండు  నూరేళ్ళదీ  జంట అక్క 

నిన్ను  దీవించిన  ఆడ  బిడ్డ  నూరు  దివి  సీమ  లో  నంది  గెడ్డ 
ఆడ  పంతుళ్ళ  లక్షింతలడ్డా  మంచి  శకునాలు  మే  ఇంట  సెడ్డ 
మమ్ము  కనిపెట్టు  మా  రాసా  బిడ్డ 

తట్టలో  కూర్చుండ  బెట్టిన  వధువునా  గుమ్మడి  పువ్వు  లో  కులికేనొకటి 
నడిమంచు  ముత్యమా  మన  వధువు  రత్నమా

English

Aiduroojula pelli ammanti pelli 
tolichupu lee leeni teluginti pelli 
varudu koorina pelli raamayya pelli 
vadhuvu evaro kaadu seethamma talli

aakasa pandillu bhuloka sandallu 
sreerastu pellillu subhamastu nuurellu

tummeda laade gummala jadalo 
hamsalu oode ammala nadalo
nagalaku kande maguvala medalo 
paduchu kallake gundela dadalo

aaralamma koovela mundu pasupu laatatho dhvajarohanam
kalyananiki ankuraarpanam padatulu katte pacha tooranam

indarinthula cheeyi sundarude haayi talaku poose cheeyi talupulokkave
nalugu pettina koddii aligindi vayasu vayasu aligina koddi veligindi manasu

magapelli vaarata eemani vaarata pelli ki tarali vastunnarata
kaapheelu erugarata upamu lu eragarata veriki saddanname ghanamou
veeri goppalu cheppa tarama 
band melam eragarata doolu sannayi eragarata veeriki bhoga meelam ghanamou
veeri goppalu cheppa tarama 
magapelli vaarata eemani vaarata pelli ki tarali vastunnarata

immani katnam koori mee adagaledu ippatikaina fa ba cheppinchandi
chennapatnam stand addam kaavalmaku daaniki tagina pandiri mancham ippinchandi
paanupuru kandla joodu  kaavalmaku daaniki tagina wrist watch ippinchandi
immani katnam koori mee adagaledu ippatikaina fa ba cheppinchandi

nache ache girl friend ekkada 

adi labo digo gabo jabbo marriage love marriage
adi honey moon avvangane damage
evariki vaare yamuna teere package tooka peekegi
adi ato ito ayyidante daaredi  – krishna baraage

aakasa pandillu bhuloka sandallu sreerastu pellillu subhamastu nuurellu

aiduroojula pelli ammanti pelli 
tolichupulee leeni teluginti pelli 
varudu koorina pelli raamayya pelli 
vadhuvu evaro kaadu seethamma talli

cheedu kaadoyi tamalaku mukka andulo veyyi siripoga sekka
sunnamesavo ne nooru pokka pakku mantadi maa inti sukka
pacha karpura tambulamichaka yekka machoyi komalle pakka

panchukovachu maa paala sukka pandukovachu sye ante sakka
tellavaraka nee bugga sukka gumma kerakala gurutaina lakka
karigina naa poodu e bandhamallodo nindu nuurelladee janta akka

ninnu deevinchana aada bidda nuuru divi seema lo nandi gedda
aada pantulla lakshintaladda manchi sakunaala mee inta sedda
mammu kanipettu maa raasa bidda

tattalo kurchunda bettina vadhuvunaa gummadi puvvu lo kulikenokati
nadimanchu mutyamaa mana vadhuvu ratnamaa

Community

Like, share, and discuss

to start a discussion.