Back to Lyrics
Vande Mataram

Vande Mataram

1939 · 1 song

Telugu

వందే  మాతరం 
వందే  మాతరం 

జనగణమన  పదవనముల  స్వరముల 
మన  హృదయాలను  కదిలించేలా 
పద  పదమని  పరుగులుతీసే 
స్ఫూర్తిని  పెంచేలా 
సరిహద్దున  సైనికుడల్లే 
భీతినివీడి  పోరాడేలా 
మన  దేశ  ఖ్యాతిని  ఈ  విశ్వానికి  చాటేలా 

బోలో  స్వతంత్ర  భారత  మాత  కి  జై 
బోలో  స్వతంత్ర  భారత  మాత  కి  జై 
బోలో  స్వతంత్ర  భారత  మాత  కి  జై 
బోలో  స్వతంత్ర  భారత  మాత  కి  జై 

వందే  మాతరం 
వందే  మాతరం 

వేదాల  విఘ్న్యానా  నిలయం  ఈ  భారతం 
ధర్మాన్ని  న్యాయాన్ని  కన్నది  ఈ  భారతం 
వేదాల  విఘ్న్యానా  నిలయం  ఈ  భారతం 
ధర్మాన్ని  న్యాయాన్ని  కన్నది  ఈ  భారతం 

ప్రజ్ఞగర్భగా  అన్నపూర్ణగా  
ఖ్యాతి  గాంచింది  మన  దేశం 
ధైర్యానికి  సాహసాలకు  ప్రతీక  మన  దేశం 
వివిధ  భాషలతో  భిన్న  సంస్కృతుల  
మేటి  కలయికే  మన  దేశం  
సకల  కల  కణాంచి  అయినది
పవిత్ర  భారతం 
  
వందే  మాతరం 
వందే  మాతరం 

జనగణమన  పదవనముల  స్వరముల 
మన  హృదయాలను  కదిలించేలా 
పద  పదమని  పరుగులుతీసే 
స్ఫూర్తిని  పెంచేలా 
సరిహద్దున  సైనికుడల్లే 
భీతినివీడి  పోరాడేలా 
మన  దేశ  ఖ్యాతిని  ఈ  విశ్వానికి  చాటేలా 

బోలో  స్వతంత్ర  భారత  మాత  కి  జై 
బోలో  స్వతంత్ర  భారత  మాత  కి  జై 
బోలో  స్వతంత్ర  భారత  మాత  కి  జై 
బోలో  స్వతంత్ర  భారత  మాత  కి  జై

English

Vande Mataram
Vande Mataram

Janaganamana Padavanamula Swaramula
Mana Hrudayalanu Kadilinchela
Pada Padamani Parugulutese
Spurthini Penchela
Sarihadduna Sainikudalle
Bhithinivedi Poradela
Mana Desha khyatini Ee Vishwaniki Chatela

Bolo Swatantra Bharatha Mata Ki Jai
Bolo Swatantra Bharatha Mata Ki Jai
Bolo Swatantra Bharatha Mata Ki Jai
Bolo Swatantra Bharatha Mata Ki Jai
Vande Mataram
Vande Mataram

Vedala Vighnyana Nilayam E Bharatam
Darmanni Nyayanni Kannadi E Bharatam
Vedala Vighnyana Nilayam E Bharatam
Darmanni Nyayanni Kannadi E Bharatam

Pragnyagarbhaga Annapurnaga 
Kyathi Ganchindi Mana Desham
Diryaniki Sahasalaki Pratika Mana Desham
Vivida Bhashalatho bhinna Samskruthula 
Meti kalayike Mana Desham 
Sakala Kala kananchi aynadi
Pavitra Bharatham
  
Vande Mataram
Vande Mataram

Janaganamana Padavanamula Swaramula
Mana Hrudayalanu Kadilinchela
Pada Padamani Parugulutese
Spurthini Penchela
Sarihadduna Sainikudalle
Bhithinivedi Poradela
mana Desha khyatini Ee Vishwaniki Chatela

Bolo Swatantra Bharatha Mata Ki Jai
Bolo Swatantra Bharatha Mata Ki Jai
Bolo Swatantra Bharatha Mata Ki Jai
Bolo Swatantra Bharatha Mata Ki Jai

Community

Like, share, and discuss

to start a discussion.