Back to Lyrics
Thank You

Thank You

2022 · 3 songs

Telugu

ఓహో  ఓ  హో  హో
ఓహో  ఓ  హో  హో
ఓ  హో  ఓ  ఓ  ఓహో  హో
ఓహో  ఓ  హో  హో
ఓహో  ఓ  హో  హో
ఓ  హో  ఓ  ఓ  ఓహో  హో

అమ్మా  నాన్నతో  ఓ  అయిదేళ్ళు
గల్లీ  గ్యాంగుతో  ఓ  అయిదేళ్ళు
హైస్కూల్  మేట్స్ తో  ఇంకో  అయిదేళ్ళు
ఈ  కాలేజ్  బ్యాచ్  తో  ఈ  అయిదేళ్ళు

చేశామంటా  ఎన్నో  సందళ్ళు
చూశామంటా  ఎన్నో  సరదాలు
ఎదలో  నిలిచేనంటా
మన  ఈనాటి  అల్లర్లు
ఎన్నాళ్ళు  ఎన్నేళ్ళైనా
ఆ  ఆ  ఆ  హా

సెండాఫ్  చెప్పేద్దాం
సెండాఫ్  చెప్పేద్దాం
ఈనాడే  మన  ఈ  లైఫ్  కే
వెల్కమ్  పలికేద్దాం
వెల్కమ్  పలికేద్దాం
ఈరోజే  మన  న్యూ  లైఫ్  కే

ఓహో  ఓ  హో  హో
ఓహో  ఓ  హో  హో
ఓ  హో  ఓ  ఓ  ఓహో  హో
ఓహో  ఓ  హో  హో
ఓహో  ఓ  హో  హో
ఓ  హో  ఓ  ఓ  ఓహో  హో

అమ్మా  నాన్నతో  ఓ  అయిదేళ్ళు
గల్లీ  గ్యాంగుతో  ఓ  అయిదేళ్ళు

కోపాలు  అభిమానాలు  చిరునవ్వులెన్నో
స్నేహాలు  శత్రుత్వాలు  తొలిప్రేమలెన్నో
పోటీలు  బహుమానాలు  గాయాలు  ఎన్నో
కాలేజీ  స్వప్నాలెన్నో  కన్నీళ్లు  ఎన్నో

ఈ  జ్ఞాపకాలు  అన్నీ  ఈ  అనుభవాలు  అన్నీ
పునాదయ్యి  కట్టాలి  మన  కోటనే
ఈ  సంతకాలలోని  చిరు  అక్షరాలు  మనమై
కలిసుండాలి  కలకాలమే

సెండాఫ్  చెప్పేద్దాం
సెండాఫ్  చెప్పేద్దాం
ఈనాడే  మన  ఈ  లైఫ్  కే
వెల్కమ్  పలికేద్దాం
వెల్కమ్  పలికేద్దాం
ఈరోజే  మన  న్యూ  లైఫ్  కే

ఓహో  ఓ  హో  హో
ఓహో  ఓ  హో  హో
ఓ  హో  ఓ  ఓ  ఓహో  హో
ఓహో  ఓ  హో  హో
ఓహో  ఓ  హో  హో
ఓ  హో  ఓ  ఓ  ఓహో  హో

English

Oho oo ho ho
Oho oo ho ho
Oo ho oo oo oo ho ho
Oho oo ho ho
Oho oo ho ho
Oo ho oo oo oo ho ho

Amma nannatho o aidhellu
Galli gang tho o aidhellu
High school mates tho inko aidhellu
Ee college batch tho ee aidhellu

Chesamanta enno sandhadllu
Choosamanta enno sardhalu

Edhalo nilichenanta
Mana eenati allarlu
Ennallu ennellaina aaa haa

Send off cheppedhaam
Send off cheppedhaam
Eenade mana ee life ke

Welcome palikedhaam
Welcome palikedhaam
Ee roje mana new life ke

Oho oo ho ho
Oho oo ho ho
Oo ho oo oo oo ho ho
Oho oo ho ho
Oho oo ho ho
Oo ho oo oo oo ho ho

Amma nannatho oo aidhellu
Galli gang tho oo aidhellu

Kopalu abhimanalu
Chirunavvulenno
Snehalu shathruthvalu
Tholi premalenno

Potilu bahumanalu
Gayalu enno
Collegee swapnalenno
Kannillu enno

Ee gnapakalu anni
Ee anubhavalu anni
Punadhayyi kattali
Mana kotane

Ee santhakalaloni
Chiru aksharalu manamai
Kalisi undali kalakalame

Send off cheppedhaam
Send off cheppedhaam
Eenade mana ee life ke

Welcome palikedhaam
Welcome palikedhaam
Ee roje mana new life ke

Oho oo ho ho
Oho oo ho ho
Oo ho oo oo oo ho ho
Oho oo ho ho
Oho oo ho ho
Oo ho oo oo oo ho ho

Community

Like, share, and discuss

to start a discussion.