Back to Lyrics

Syeraa Narasimha Reddy

2019 · 1 song

Telugu

పవిత్ర  ధాత్రి  భారతాంబా 
ముద్దు  బిడ్డవవురా 
ఉయ్యాలవాడ  నారసింహుడా
చరిత్ర  పుటలు  విస్మరించ
వీలు  లేని  వీర 
రేనాటి  సీమ  కన్న  సూర్యుడా 

మృత్యువే  స్వయానా 
చిరాయురస్తు  అనగా 
ప్రసూతి  గండమే  జయించినావురా 
నింగి  శిరసువంచి 
నమోస్తు  నీకు  అనగా 
నవోదయానివై  జనించినావురా 

ఓ  సైరా  ఓ  సైరా  ఓ  సైరా 
ఉషస్సు  నీకు  ఊపిరాయరా 

ఓహ్  సైరా  ఓ  సైరా  ఓ  సైరా
యశస్సు  నీకు  రూపమాయారా 

అహంకరించు  ఆంగ్ల  దొరలపైనా 
హుంకరించగలుగు  ధైర్యమా 
తలొంచి  బ్రతుకు  సాటివారిలోన 
సాహసాన్ని  నింపు  సౌర్యమా 

శృంఖలాలనే  తెంచుకొమ్మని 
స్వేచ్ఛ  కోసమే  శ్వాసనిమ్మని 
నినాదం  నీవెరా 

ఒక్కొక్క  భిందువల్లే 
జనులనొక్కచోట  చేర్చి 
సముద్రమల్లె  మార్చినావురా 
మార్చినావురా 
ప్రపంచమోణికిపోవు 
పెను  తూఫాన్  లాగ  వీచి 
దొరల్ని  ధిక్కరించినావురా 

మొట్ట  మొదటిసారి 
స్వతంత్ర  సమర  భేరి 
పెటిల్లు  మన్నది 
ప్రాజాలి  పోరిది 
కాళరాత్రి  వంటి 
పరాయి  పాలనాన్ని 
దహించు  జ్వాలలో  ప్రకాశమే  ఇది 

ఓ  సైరా  ఓ  సైరా  ఓ  సైరా 
ఉషస్సు  నీకు  ఊపిరాయరా 

ఓహ్  సైరా  ఓ  సైరా  ఓ  సైరా
యశస్సు  నీకు  రూపమాయారా 

దాస్యాయన  జీవించడం  కన్నా 
చావేన్తో  మేలన్నది  నీ  పౌరుషం 
మనుషులైతే  మనం  అణిచివేసే  జులుం 
ఒప్పుకోకంది  నీ  ఉద్యమం 

ఆలని  బిడ్డని  అమ్మని  జన్మని 
బంధనాలన్నీ  వొదిలి  సాగుదాం 

నువ్వే  లక్షలై  ఒకే  లక్ష్యమై 
అటే  వేయని  ప్రతి  పదం 

కథన  రంగమంతా 
కథన  రంగమంతా 
కొదమ  సింగమల్లే  
కొదమ  సింగమల్లే 

ఆక్రమించి  ఆక్రమించి 
విక్రమించి  విక్రమంచి 
తరుముతుంది  వారి  వీర  సంహారా 

ఓ  సైరా  ఓ  సైరా  ఓ  సైరా 
ఓ  సైరా  ఓ  సైరా  ఓ  సైరా 
ఉషస్సు  నీకు  ఊపిరాయరా

English

Pavithra dhaathri bhaarataamba
Muddhu biddavavuraa
Uyyaalavaada naarasimhudaa
Charithra putalu vismarincha
Veelu leni veera
Renaati seema kanna sooryudaa

Mruthyuve swayaana
Chiraayurasthu anagaa
Prasoothi gandame jayinchinaavuraa
Ningi sirasuvanchi
Namosthu neeku anagaa
Navodhayanivai janinchinaavuraa

O Sye Raa O Sye Raa O Sye Raa
Ushassu neeku oopiraayara

Oh Sye Raa O Sye Raa O Sye Raa
Yashassu neeku roopamaayara

Ahankarinchu aangla dhoralapaina
Hunkarinchagalugu dhairyamaa
Talonchi brathuku saativarilona
Saahasaanni nimpu souryamaa

Shrunkalaalane thenchukommani
Swecha kosame swaasanimmani
Ninaadham neeveraa

Okkokka bhindhuvalle
Janulanokkachota cherchi
Samudhramalle maarchinaavuraa
Maarchinaavuraa
Prapanchamonikipovu
Penu thoofan laaga veechi
Dhoralni dhikkarinchinaavuraa

Motta modhatisaari
Swathanthra samara bheri
Petillu mannadhi
Praajaali poridhi
Kaalaraathri vanti
Paraayi paalanaanni
Dhahinchu jwaalalo prakasame idhi

O Sye Raa O Sye Raa O Sye Raa
Ushassu neeku oopiraayara

Oh Sye Raa O Sye Raa O Sye Raa
Yashassu neeku roopamaayara

Daasyaaana jeevinchadam kanna
Chaaventho melannadhi nee pourusham
Manshulaithe manam anichivese julum
Oppukokandhi nee udyamam

Aalani biddani ammani janmani
Bhandhanaalanni vodili saagudhaam

Nuvve lakshalai oke lakshyamai
Ate veyani prathi padham

Kadhana rangamanthaa
Kadhana rangamanthaa
Kodhama singamalle
Kodhama singamalle

Aakraminchi aakraminchi
Vikraminchi vikramanchi
Tharumuthoondhri ari veera samhaaraa

O Sye Raa O Sye Raa
O Sye Raa O Sye Raa O Sye Raa
Ushassu neeku oopiraayara

Community

Like, share, and discuss

to start a discussion.