Back to Lyrics

Sree

2005 · 1 song

Telugu

ప్రేమ  ప్రేమ  తొలి  వయసుకి  వరసవి  నువ్వా  నువ్వా  
ప్రేమ  ప్రేమ  మది  అడుగున  అలజడి  నువ్వా  నువ్వా
 
అవును  అంతే  గా  ప్రేమ  అంటే  వింతేగా    
నిన్ను  చేరిందా  అది  ఉరుకులు  పరుగులు  తీసి  తీసి 

కుదురు  లేదు  నిదురే  రాదూ  నిన్ను  చూడందే  హోఓ
కుదురు  లేదు  నిదురే  రాదూ  నిన్ను  చూడందే  
కంటి  పాపకు  అలుపే  రాదూ  నిన్ను  చూస్తుంటే 

లోకమంతా  ఈ  మైకాన్ని  ప్రేమ  అంటోంది 
ఇద్దరం  ఇక  ఒకటైపోతే  ఎంతో  బాగుంటుంది 

ప్రేమ  ప్రేమ  తొలి  వయసుకి  వరసవి   నువ్వా  నువ్వా  
ప్రేమ  ప్రేమ  మది  అడుగున  అలజడి  నువ్వా  నువ్వా

గుండెనేమో  దోచేసావో  ఎంతో  వేగం  గా
గుండెనేమో  దోచేసావో  ఎంతో  వేగం  గా 
నువ్వు  నాలోఓ  అయిపోయావు  అర్ధ భాగంగా 

ప్రేమ  లోని  మహిమేఅంత  తెలుసుకో  నీవు  
వలపు  తలూపే  తెరిచాడంటే  ఒకరికి  ఒకరం  తోడు 

ప్రేమ  ప్రేమ  తొలి  వయసుకి  వరసవి   నువ్వా  నువ్వా  
ప్రేమ  ప్రేమ  మది  అడుగున  అలజడి  నువ్వా  నువ్వా
 
అవును  అంతే  గా  ప్రేమ  అంటే  వింతేగా    
నిన్ను  చేరిందా  అది  ఉరుకులు  పరుగులు  తీసి  తీసి

English

prema prema tholi vayasuki varasavi nuvva nuvva 
prema prema madhi aduguna alajadi nuvva nuvva

avunu anthe gaa prema ante vinthe 
ninnu cherindha adhi orukulu parugulu theesi theesi

kuduru ledhu nidure raadhu ninnu chudandhe hoooo
kuduru ledhu nidure raadhu ninnu chudandhe
kanti paapaku alupe raadhu ninnu choosthunte

lokamantha ee maikaanni prema antondhi
iddaram ika okataipothe entho baaguntundhi

prema prema tholi vayasuki varasavi nuvva nuvva 
prema prema madhi aduguna alajadi nuvva nuvva

gundenemo dochesaavo entho vegam gaaa
gundenemo dochesaavo entho vegam gaaa
nuvvu naalooo ayipoyaavu ardha bhagamga

prema looni mahimeantha thelusuko neeevuuu
valapu thalupe therichandante okariki okaram thodu

prema prema tholi vayasuki varasavi nuvva nuvva 
prema prema madhi aduguna alajadi nuvva nuvva

avunu anthe gaa prema ante vinthe 
ninnu cherindha adhi orukulu parugulu theesi theesi

Community

Like, share, and discuss

to start a discussion.