Back to Lyrics
Shock

Shock

2006 · 2 songs

Telugu

నీ  వెంట  నేనే  అడుగడుగడుగునా 
నీ  జంట  నేనే  అణువణువణువునా 
నువ్వంటే  నేనే  తనువున  మనసున  ఏమైనా 

నీ  వెంట  నేనే  అడుగడుగడుగునా 
నీ  జంట  నేనే  అణువణువణువునా 
నువ్వంటే  నేనే  తనువున  మనసున  ఏమైనా 

మనమే  ఒకరికి  ఒకరని  ఈ  పయననా
మనువే  ఒకటిగా  కలిపేను  ఈ  సమయాన 

మనమే  ఒకరికి  ఒకరని  ఈ  పయననా 
మనువే  ఒకటిగా  కలిపేను  ఈ  సమయాన  

ముద్దుతో  పాపిటలోనే  దిద్దవ  కస్తూరి 
ప్రేమతో  పెదవుల  పైనే  చేయవా  దస్తూరి 

చూపులే  పారాణి  ఊపిరి  సాంబ్రాణి 
రూపమే  దీపంగా  రాతిరి  పగలవనీ 

మై  లవ్  ఇస్  రియలిస్టిక్  ఫర్  ఎవరీ  నైట్  అండ్  ఎవరీ  డే 
థాట్  మేక్స్  యు  సింగ్  అండ్  మేక్స్  యు  సింగ్ 

నీ  వెంట  నేనే  అడుగడుగడుగునా 
నీ  జంట  నేనే  అణువణువణువునా 
నువ్వంటే  నేనే  తనువున  మనసున  ఏమైనా

మనమే  ఒకరికి  ఒకరని  ఈ  పయననా 
మనువే  ఒకటిగా  కలిపేను  ఈ  సమయాన

మనమే  ఒకరికి  ఒకరని  ఈ  పయననా 
మనువే  ఒకటిగా  కలిపేను  ఈ  సమయాన

వెచ్చని  అల్లరిలోనే  సూర్యుడే  కరగాలి 
చల్లని  అలసటలోనే  చంద్రుడే  నిలవాలి 

తారకా  పురమల్లే  కాపురం  వెలగాలి 
నిత్యా  సంక్రాంతల్లే  జీవితం  సాగాలి 

వెన్  యూ  ఆర్  ఇన్  లవ్  యు  జస్ట్  టూ  నౌ  వాట్  యు  సే 
జస్ట్  లవ్  విల్  టేక్  యువర్  బ్రేఅత్  అవే 

నీ  వెంట  నేనే  అడుగడుగడుగునా 
నీ  జంట  నేనే  అణువణువణువునా 
నువ్వంటే  నేనే  తనువున  మనసున  ఏమైనా

మనమే  ఒకరికి  ఒకరని  ఈ  పయననా 
మనువే  ఒకటిగా  కలిపేను  ఈ  సమయాన   
మనసే  సుమమై  విరిసెను  నా  సిగలోన 
మమతే  మూఢులై   వేసెను  నా  మెడలోన

English

Nee venta nene adugadugaduguna
Nee janta nene anuvanuvanuvuna
Nuvvante nene tanuvuna manasuna emainaa

Nee venta nene adugadugaduguna
Nee janta nene anuvanuvanuvuna
Nuvvante nene tanuvuna manasuna emainaa

Maname okariki okaranu ee payanaana
Manuve okatigaa kalipenu ee samayaana

Maname okariki okaranu ee payanaana
Manuve okatigaa kalipenu ee samayaana

Mudduto paapitalone diddavaa kastoori
Premato pedavula paine cheyyavaa dastoori

Choopule paaraani upire saambraani
Roopame deepamga raatire pagalavanee

Love is realistic for every night and every day
that makes you swing and makes you swing

Nee venta nene adugadugaduguna
Nee janta nene anuvanuvanuvuna
Nuvvante nene tanuvuna manasuna emainaa

Maname okariki okaranu ee payanaana
Manuve okatigaa kalipenu ee samayaana

Maname okariki okaranu ee payanaana
Manuve okatigaa kalipenu ee samayaana

Vechchani allarilone suryude karagaali
Challani alasatalone chandrude nilavaali
Taarakaapuramalle kaapuram velagaali
Nitya sankraantalle jeevitam saagaali

When you are in love, you just don't know what you say
just love will take your breath away

Nee venta nene adugadugaduguna
Nee janta nene anuvanuvanuvuna
Nuvvante nene tanuvuna manasuna emainaa

Maname okariki okaranu ee payanaana
Manuve okatigaa kalipenu ee samayaana
Manase sumamai virisenu naa sigalona
Mamate mudulai merisenu naa medalona

Community

Like, share, and discuss

to start a discussion.