Back to Lyrics

Sahoo

2019 · 2 songs

Telugu

ఏ  చోట  నువ్వున్న 
ఊపిరిలా  నేనుంటా  
వెంటాడే  ఏకాంతం 
లేనట్టే  నీకింకా 
వెన్నంటే  నువ్వుంటే 
నాకేమైనా  బాగుంట 
దూరాల  దారుల్లో 
నీవెంట  నేనుంటా
నన్నిలా  నీలో   దాచేసా 

నిన్నలు  మరిచేలా 
నిన్ను  ప్రేమిస్తాలే 
నీ  కన్నులు  అలిసేలా 
నీ  కనిపిస్తాలే 

నిన్నలు  మరిచేలా 
నిన్ను  ప్రేమిస్తాలే 
నీ  కన్నులు  అలిసేలా 
నీ  కనిపిస్తాలే 

ఇన్నాళ్ల  న  మౌనం 
వీడాలి  నీకోసం 
కలిసొచ్చేనే  కలం 
దొరికింది  నీ  స్నేహం 
నాదన్న  ఆసాంతం 
చేస్తాను  నీ  సొంతం 
రాదింకా  ఏ  దూరం 
నాకుంటే  నీ  సాయం 
నన్నిలా  నీలోనే  దాచేసా 


నిన్నలు  మరిచేలా 
నిన్ను  ప్రేమిస్తాలే 
నీ  కన్నులు  అలిసేలా 
నే  కనిపిస్తాలే 

రెప్పలు  మూసున్న 
నే  నిన్నే  చూస్తారా 
ఎప్పటికి  నిన్నే 
నాలో  దాస్తారా 

నిన్నలు  మరిచేలా 
నిన్ను  ప్రేమిస్తాలే 
నీ  కన్నులు  అలిసేలా 
నే  కనిపిస్తాలే

English

Ye chota nuvvunna
Oopirila nenuta
Ventade yekantham
Lenatte neekinka
Vennante nuvvunte
Nakemaina bagunta
Dhoorala dharullo
Neeventa nenuta
Nannila neelona dachesa

Ninnalu marichela
Ninnu premisthale
Nee kannulu alisela
Ney kanipisthale

Ninnalu marichela
Ninnu premisthale
Nee kannulu alisela
Ney kanipisthale

Innalla na mounam
Veedali neekosam
Kalisochene kalam
Dorikindhi nee sneham
Nadhanna asantham
Chesthanu nee sontham
Radhinka ye dhooram
Nakunte nee sayam
Nannila neelona dachesa


Ninnalu marichela
Ninnu premisthale
Nee kannulu alisela
Ney kanipisthale

Reppalu moosunna
Ney ninne choosthara
Yeppatike ninne
Nalo dhasthara

Ninnalu marichela
Ninnu premisthale
Nee kannulu alisela
Ney kanipisthale

Community

Like, share, and discuss

to start a discussion.