Back to Lyrics
RRR

RRR

2022 · 6 songs

Telugu

పులికి  విలుకాడికి  తలకి  ఉరి  తాడుకి 
కదిలే  కార్చిచ్చుకి  కసిరే  వడగళ్ళకి 

రవి కీ మేఘానికి 

దోస్తీ  దోస్తీ 

ఊహించని  చిత్ర  విచిత్రం 
స్నేహానికి  చాచిన  హస్తం 
ప్రాణానికి  ప్రాణం  ఇస్తుందో  తీస్తుందో 

ధరాధంధార  ధంధార  ధామ్  ధామ్ 
ధరాధంధార  ధంధార  ధామ్  ధామ్ 
ధరాధంధార  ధంధార  ధామ్  ధామ్ 
ధంధార  ధంధామ్ 

బడబాగ్నికి  జడివానకి  దోస్తీ 
విధిరాతకి  ఎదురీదని  దోస్తీ 
పెను  జ్వాలకి  హిమనగామిచ్చిన  కౌగిలి  ఈ  దోస్తీ 

ధరాధంధార  ధంధార  ధామ్  ధామ్ 
ధరాధంధార  ధంధార  ధామ్  ధామ్ 
ధరాధంధార  ధంధార  ధామ్  ధామ్ 
ధంధార  ధంధామ్ 

అనుకోని  గాలి  దుమారం 
చెరిపింది  ఇరువురి  దూరం 
ఉంటారా  ఇక  పై  ఇలాగ  వైరమే  బురివై 
నడిచేది  ఒకటే  దారై 
వెతికేది  మాత్రం  వేరై 
తెగిపోదా  ఏదో  క్షణాన  స్నేహమే  ద్రోహమై 

ఓ  తొందర  పడి  పడి  ఉరకలెత్తే 
ఉప్పెన  పరుగుల  హూ 
ముందుగా  తెలియదు  ఎదురు  వచ్చే 
తప్పని  మలుపులే  హూ 

ఊహించని  చిత్ర  విచిత్రం 
స్నేహానికి  చాచిన  హస్తం 
ప్రాణానికి  ప్రాణం  ఇస్తుందో  తీస్తుందో 

ధరాధంధార  ధంధార  ధామ్  ధామ్ 
ధరాధంధార  ధంధార  ధామ్  ధామ్ 
ధరాధంధార  ధంధార  ధామ్  ధామ్ 
ధంధార  ధంధామ్ 

బడబాగ్నికి  జడివానకి  దోస్తీ 
విధిరాతకి  ఎదురీదని  దోస్తీ 
పెను  జ్వాలకి  హిమనగామిచ్చిన  కౌగిలి  ఈ  దోస్తీ 

ఒక్క  చేయి  రక్షణ  కోసం  ఒక్క  చేయి  మృత్యువిలాసం
బిగిశాయి  ఒక్కటై  ఇలాగ  తురుపు  పడమర 
ఒక్కరేమో  దారుణ  శస్త్రం  ఒక్కరేమో  మరణ  శాస్త్రం
తెర  తొలిగిపోతే  ప్రచండ  యుద్ధమే  జరగదా 

తప్పని  సరి   అని  తరుణమస్తే  జరిగే  జగడము  లో  
ఓటమి  ఎవరిదో  గెలుపెవరిదో  తేల్చే వారెవరో 

ఊహించని  చిత్ర  విచిత్రం 
స్నేహానికి  చాచిన  హస్తం 
ప్రాణానికి  ప్రాణం  ఇస్తుందో  తీస్తుందో 

ధరాధంధార  ధంధార  ధామ్  ధామ్ 
ధరాధంధార  ధంధార  ధామ్  ధామ్ 
ధరాధంధార  ధంధార  ధామ్  ధామ్ 
ధంధార  ధంధామ్ 

బడబాగ్నికి  జడివానకి  దోస్తీ 
విధిరాతకి  ఎదురీదని  దోస్తీ 
పెను  జ్వాలకి  హిమనగామిచ్చిన  కౌగిలి  ఈ  దోస్తీ

English

Puliki Vilukadiki Thalaki Uri Thaduki
Kadhile Karchichhuki Kasire vadagallaki

Ravi ki meghaniki

Dosti Dosti

Oohinchani Chitra Vichitram
Snehaniki Chachina Hastham
Prananiki Pranam Isthundo Theesthundho

Dharadhamdhara Dhamdhara Dham Dham
Dharadhamdhara Dhamdhara Dham Dham
Dharadhamdhara Dhamdhara Dham Dham
Dhamdhara Dhamdham

Badabagniki Jadivaanaki Dosti
Vidhiraathaki Edhureedhani Dosti
Penu Jwalaki Himanagamichhina Kougili Ee Dosti

Dharadhamdhara Dhamdhara Dham Dham
Dharadhamdhara Dhamdhara Dham Dham
Dharadhamdhara Dhamdhara Dham Dham
Dhamdhara Dhamdham

Anukoni Gaali Dhumaram
Cheripindhi Iruvuri Dhooram
Untara Ika Pai Ilaga Vairame Burivai
Nadichedhi Okate Daarai
Vethikedhi Matram Verai
Thegipodha Edho Kshanana Snehamai Drohamai

O Thondhara Padi Padi Urukaletthe
Uppena Parugula Hoo
Mundhuga Teliyadhu Edhuru Vachhe
Thappani Malupule Hoo

Oohinchani Chitra Vichitram
Snehaniki Chachina Hastham
Prananiki Pranam Isthundo Theesthundho

Dharadhamdhara Dhamdhara Dham Dham
Dharadhamdhara Dhamdhara Dham Dham
Dharadhamdhara Dhamdhara Dham Dham
Dhamdhara Dhamdham

Badabagniki Jadivaanaki Dosti
Vidhiraathaki Edhureedhani Dosti
Penu Jwalaki Himanagamichhina Kougili Ee Dosti

Okka Cheyi Rakshana Kosam Okkacheyi Mruthyvilasam
Bigisayi Okkati Elaga Thurupu Padamara
Okkaremo Daruna Shastram Okkaremo Marana Shastram
Thera Tholigipothey Prachanda Yudhame Jaragadha

Thappani Sarri Ani Tharunamasthe Jarige Jagadamu lo 
Votammi Evaridho Gelupevaridhio Thelcheyvarevaro

Oohinchani Chitra Vichitram
Snehaniki Chachina Hastham
Prananiki Pranam Isthundo Theesthundho


Dharadhamdhara Dhamdhara Dham Dham
Dharadhamdhara Dhamdhara Dham Dham
Dharadhamdhara Dhamdhara Dham Dham
Dhamdhara Dhamdham

Badabagniki Jadivaanaki Dosti
Vidhiraathaki Edhureedhani Dosti
Penu Jwalaki Himanagamichhina Kougili Ee Dosti

Community

Like, share, and discuss

to start a discussion.