Back to Lyrics
Rajendrudu Gajendrudu

Rajendrudu Gajendrudu

1993 · 2 songs

Telugu

నీలి  వెన్నెల  జాబిలీ  
నీలి  వెన్నెల  జాబిలీ 
వీణ  నవ్వుల  ఆమని 
రా  మరీ  నా  దరీ  అందుకో  ప్రేమనీ  
నీలి  కన్నుల  కోమలి 

నీలి  వెన్నెల  జాబిలీ  
నీలి  వెన్నెల  జాబిలీ 
వీణ  నవ్వుల  ఆమని 
చేరనీ  నీ  దరీ  పొందనీ  ప్రేమనీ 
రాగ  వీధుల  సాగనీ 

నా  వలపుల  కోవెల  మంటపం 
నీ  రాకకు  పలికెను  స్వాగతం 
సిరి  మల్లెల  రువ్వే  సోయగం 
తోలి  ప్రేమకు  ఆయెను  తోరణం 

ప్రేమలే  పెనవేయగా 
ఆశలే  నెరవేరగా 
అనురాగ  సిరులు  సరసాల  సుధలు 
మనసారా  మారులు  పండించుకుందామా 

నీలి  వెన్నెల  జాబిలీ 
వీణ  నవ్వుల  ఆమని 

ఓ  చల్లని  చూపుల  దేవత 
ప్రతి  జన్మకు  కోరెద  నీ  జతా 
నా  కుంకుమ  రేఖల  బంధమా 
జత  చేరుమా  జీవన  రాగమా 

కాలమా  అనుకూలమూ 
కానుకా  సుముహూర్తమూ 
గోరింట  పూల  పొదరింటి  లోన 
నీ  కంటి  దీపమై  జంట  చెరనా 
 
నీలి  వెన్నెల  జాబిలీ 
వీణ  నవ్వుల  ఆమని 
చేరనీ  నీ  దరీ  పొందనీ  ప్రేమనీ 
రాగ  వీధుల  సాగనీ 

నీలి  వెన్నెల  జాబిలీ 
వీణ  నవ్వుల  ఆమని 
రా  మరీ  నా  దరీ  అందుకో  ప్రేమనీ  
నీలి  కన్నుల  కోమలి

English

Neeli vennela jaabili
Neeli vennela jaabili
Veena navvula aamani
Raa maree naa daree anduko premanee
Neeli kannula komali

Neeli vennela jaabili
Neeli vennela jaabili
Veena navvula aamani
Cheranee nee daree pondanee premanee
Raaga veedhula saaganee

Naa valapula kovela mantapam
Nee raakaku palikenu swaagatam
Siri mallela ruvve soyagam
Toli premaku aayenu toranam

Premale penaveyagaa
Aasale neraveragaa
Anuraaga sirulu sarasaala sudhalu
Manasaara marulu pandinchukundamaa

Neeli vennela jaabili
Veena navvula aamani

O challani choopula devata
Prati janmaku koreda nee jataa
Naa kunkuma rekhala bandhamaa
Jata cheruma jeevana raagamaa

Kaalamaa anukoolamoo
Kaanukaa sumuhoorthamoo
Gorinta poola podarinti lona
Nee kanti deepamai janta cheranaa

Neeli vennela jaabili
Veena navvula aamani
Cheranee nee daree pondanee premanee
Raaga veedhula saaganee

Neeli vennela jaabili
Veena navvula aamani
Raa maree naa daree anduko premanee
Neeli kannula komali

Community

Like, share, and discuss

to start a discussion.