Back to Lyrics
Pushpa 2 - The Rule

Pushpa 2 - The Rule

2024 · 8 songs

Telugu

మల్లిక  బన్నంటే  అంబుకలా
కన్మున  తుముకలో
అంబిలి  పూనిలా  నముకలో
పుంచిరి  తుంబికలో

ముళ్ల  మలార్  మని  చుండుకలో
నిన్  మని  చుండుకలో
తేన్  తెరేంజెతున్న  వండుకలో
పూన్కినా  తుండుకలో

ఆరుంటికోసారి
యేడింటికోసారి
పావు  తక్కువ  పదింటికోసారి

పడుకుంటే  ఓసారి
మేల్కుంటే  ఓసారి
యేమి  తోసక  కూసుంటే  ఓసారి

యేలు  నొక్కుతుంటే  ఓసారి  ఓసారి
కాలు  తొక్కుతుంటే  ఓసారి  ఓసారి
నువ్వు  పక్కనుంటే  ప్రతొక్కసారి

వచుండాయ్  పీలింగ్స్  ఊఁ
వచుండాయ్  పీలింగ్స్  ఊఁ
వచ్చి  వచ్చి  చంపేస్తుండాయ్
పీలింగ్స్  పీలింగ్స్  ఊఁ

వచుండాయ్  పీలింగ్స్  ఊఁ
వచుండాయ్  పీలింగ్స్  ఊఁ
వచ్చి  వచ్చి  చంపేస్తుండాయ్
పీలింగ్స్  పీలింగ్స్  ఊఁ

ఛీ  అంటే  ఓసారి
పో  అంటే  ఓసారి
చాటు  మాటుగా  సై  అంటే
ఓసారి

పూలెడ్తే  ఓసారి
నాగలెడ్తే  ఓసారి
సాదా  సీదా  చీర  కట్టెత్తే
ఓసారి

ఒళ్ళు  ఇర్సుకుంటే  ఓసారి  ఓసారి
యిల్లు  చిమ్ముతుంటే  ఓసారి  ఓసారి
నీళ్లు  తోడుతుంటే  నిజంగ
ఓసారి

వచుండాయ్  పీలింగ్స్  ఊఁ
వచుండాయ్  పీలింగ్స్  ఊఁ
వచ్చి  వచ్చి  చంపేస్తుండాయ్
పీలింగ్స్  పీలింగ్స్  ఊఁ

వచుండాయ్  పీలింగ్స్  ఊఁ
వచుండాయ్  పీలింగ్స్  ఊఁ
వచ్చి  వచ్చి  చంపేస్తుండాయ్
పీలింగ్స్  పీలింగ్స్  ఊఁ

మల్లిక  బన్నంటే  అంబుకలా
కన్మున  తుముకలో
అంబిలి  పూనిలా  నముకలో
పుంచిరి  తుంబికలో

ముళ్ల  మలార్  మని  చుండుకలో
నిన్  మని  చుండుకలో
తేన్  తెరేంజెతున్న  వండుకలో
పూన్కినా  తుండుకలో

రోటి  పచ్చడి  నువ్వు
నూరుతున్నప్పుడు  ఆఁ
పైటతోటి  సెమట  నువ్వు
తుడుసుకున్నప్పుడు

దండాన  నీ  సొక్క
ఆరేస్తున్నప్పుడు
నీ  వొంటి  వాసన
తెగ  గుర్తొచ్చినప్పుడు

రెండు  సేతుల  నీ  జుట్టు
ముడిసినప్పుడు
దిండు  కత్తుకొని
పడుకున్నప్పుడు
అలసిపోయి  నువ్వు
ఆవలించినప్పుడు

వచుండాయ్  పీలింగ్స్  ఊఁ
వచుండాయ్  పీలింగ్స్  ఊఁ
వచ్చి  వచ్చి  చంపేస్తుండాయ్
పీలింగ్స్  పీలింగ్స్  ఊఁ

వచుండాయ్  పీలింగ్స్  ఊఁ
వచుండాయ్  పీలింగ్స్  ఊఁ
వచ్చి  వచ్చి  చంపేస్తుండాయ్
పీలింగ్స్  పీలింగ్స్  ఊఁ

మల్లిక  బన్నంటే  అంబుకలా
అంబిలి  పూనిలా  నముకలో

ముళ్ల  మలార్  మని  చుండుకలో
తేన్  తెరేంజెతున్న  వండుకలో

తువ్వాలు  తో  నా
తలను  తుడిసినప్పుడు
నడుమ  నడుమ  నువ్వు  నా
నడుము  తురిమినప్పుడు

అన్నం  కలిపి  నోట్లో
ముద్ద  పెట్టినప్పుడు
యెంగిలి  మూఁతితో  నువ్వు
ముద్దు  పెట్టినప్పుడు

సీర  సెంగుని  నువ్వు
సవరించినప్పుడు
సాయం  సేత్తో
సెయ్యేసినప్పుడు

సొంత  మొగుడు  సెంత
సిగ్గు  పడినప్పుడు

వచుండాయ్  పీలింగ్స్  ఊఁ
వచుండాయ్  పీలింగ్స్  ఊఁ
వచ్చి  వచ్చి  చంపేస్తుండాయ్
పీలింగ్స్  పీలింగ్స్  ఊఁ

వచుండాయ్  పీలింగ్స్  ఊఁ
వచుండాయ్  పీలింగ్స్  ఊఁ
వచ్చి  వచ్చి  చంపేస్తుండాయ్
పీలింగ్స్  పీలింగ్స్  ఊఁ

మల్లిక  బన్నంటే  అంబుకలా
కన్మున  తుముకలో
అంబిలి  పూనిలా  నముకలో
పుంచిరి  తుంబికలో

ముళ్ల  మలార్  మని  చుండుకలో
నిన్  మని  చుండుకలో
తేన్  తెరేంజెతున్న  వండుకలో
పూన్కినా  తుండుకలో

English

Mallika Bannante Ambukala
Kanmuna Thumukalo
Ambili Poonila Naamukalo
Punchiri Thumubikalo

Mulla Malar Mani Chundukalo
Nin Mani Chundukalo
Then Therenjethunna Vandukalo
Poonkinaa Thundukalo

Aaruntikosari Yedintikosari
Pavu Takkuva Padintikosari

Padukunte Osari Melkunte Osari
Yemi Thosaka Koosunte Osari

Yelu Nokkuthunte Osari Osari
Kaalu Tokuthunte Osari Osari
Nuvvu Pakkana Unte Pratokasari

Vachundai PeelingsU
Vachundai PeelingsU
Vachi Vachi Champestundai
Peelings Peelings Oo

Vachundai PeelingsU
Vachundai PeelingsU
Vachi Vachi Champestundai
Peelings Peelings Oo

Chee Anthe Osari Po Anthe Osari
Chaatu Matuga Sye Ante Osari

Pooledthe Osari Nagaledthe Osari
Saada Seedha Cheera Kattethe Osari

Ollu Irsukunte Osari Osari
iLLu Chimmuthunte Osari Osari
Neelu Todu Thunte Nijanga Osari

Vachundai PeelingsU
Vachundai PeelingsU
Vachi Vachi Champestundai
Peelings Peelings Oo

Vachundai PeelingsU
Vachundai PeelingsU
Vachi Vachi Champestundai
Peelings Peelings Oo

Mallika Bannante Ambukala
Kanmuna Thumukalo
Ambili Poonila Naamukalo
Punchiri Thumubikalo

Mulla Malar Mani Chundukalo
Nin Mani Chundukalo
Then Therenjethunna Vandukalo
Poonkinaa Thundukalo

Roti Pachadi Nuvvu
Noorutunnappudu Aa
Paitathoti Semata Nuvvu
Tudusukunnappudu

Dandana Nee Sokka
Aarestunnappudu
Nee Vanti Vasana
Tega Gurtocchindappudu

Rendu Sethula Nee Juttu
Mudisinappudu
Dindu Kattakoni
Padukunnappudu
Alasipoyi Nuvvu
Aavalinchinappudu

Vachundai PeelingsU
Vachundai PeelingsU
Vachi Vachi Champestundai
Peelings Peelings Oo

Vachundai PeelingsU
Vachundai PeelingsU
Vachi Vachi Champestundai
Peelings Peelings Oo

Mallika Bannante Ambukala
Ambili Poonila Namukalo

Mulla Malar Mani Chundukalo
Then Terenjetunna Vandukalo

Tuvvalu Tho Naa Tala Nu
Thudisinappudu
Naduma Naduma Nuvvu Naa
Nadumu Turiminappudu

Annam Kalipi Notlo
Mudda Pettinappudu
Yengili Moothito Nuvvu
Muddu Pettinappudu

Seera Senguni Nuvvu
Savarinchindappudu
Saayam Settho
Seyyesindappudu

Sonta Mogudu Senta
Siggu Padinappudu

Vachundai PeelingsU
Vachundai PeelingsU
Vachi Vachi Champestundai
Peelings Peelings Oo

Vachundai PeelingsU
Vachundai PeelingsU
Vachi Vachi Champestundai
Peelings Peelings Oo

Mallika Bannante Ambukala
Kanmuna Thumukalo
Ambili Poonila Naamukalo
Punchiri Thumubikalo

Mulla Malar Mani Chundukalo
Nin Mani Chundukalo
Then Therenjethunna Vandukalo
Poonkinaa Thundukalo

Community

Like, share, and discuss

to start a discussion.