Back to Lyrics

Praanam

2003 · 1 song

Telugu

నిండు  నూరేళ్ళ  సావాసం
స్వర్గమయ్యింది వనవాసం   
దండ  గుచ్చాను  నా  ప్రాణం
వెండి  వెన్నెల్లో  కళ్యాణం 

బ్రహ్మే  ఓహో  అనే  ముహూర్తం
కనుల  ముందుందిలే 
జగమే  అలా  ఇలా  ఉయ్యాలై
ఊగి  మురిసిందిలే 

నిండు  నూరేళ్ళ  సావాసం
స్వర్గమయ్యింది  వనవాసం 
దండ  గుచ్చాను  నా  ప్రాణం
వెండి  వెనెల్లో  కళ్యాణం 

బతుకు  ఆడు  ఆటలో
మరణం  అంటే  ఏమిటి 
ఆటలోని  అలుపు  అంటి
చిన్న  మలుపులేహే 

జీవితాన్ని  అందకా
జీవమేల్లిపోదులే 
ఆరిపోని  అణిగిపోని
చిరంజీవిలే 

తల  నిండుగా  ఆశీస్సులే 
ఇక  నిండగా  ఆయూషులే 
యముని  పాశమే  బిగుసుకున్ననూ 
మరణమన్నదీ  మరల  జననమే 

నిండు  నూరేళ్ళ  సావాసం
స్వర్గమయ్యింది  వనవాసం 
దండ  గుచ్చాను  నా  ప్రాణం
వెండి  వెన్నెల్లో  కళ్యాణం 

బ్రహ్మే  ఓహో  అనే  ముహూర్తం
కనుల  ముందుందిలే 
జగమే  అలా  ఇలా  ఉయ్యాలై
ఊగి  మురిసిందిలే

English

Nindu noorella saavaasam
Swargamayyindi vanavaasam
Danda gucchaanu naa praanam
Vendi vennello kalyaanam

Bramhe oho ane muhoortam
Kanula mundundile
Jagame alaa ilaa uyyaalai
Oogi murisindile

Nindu noorella saavaasam
Swargamayyindi vanavaasam
Danda gucchaanu naa praanam
Vendi venello kalyaanam

Batuku aadu aatalo
Maranam ante yemiti
Aataloni alupu anti
Chinna malupulehe

Jeevitaanni andakaa
Jeevamellipodule
Aariponi anigiponi
Chiranjeevile

Tala nindugaa aaseessule
Ika nindagaa aayooshule
Yamuni paasame bigusukunnanoo
Maranamannadee marala jananame

Nindu noorella saavaasam
Swargamayyindi vanavaasam
Danda gucchaanu naa praanam
Vendi vennello kalyaanam

Bramhe oho ane muhoortam
Kanula mundundile
Jagame alaa ilaa uyyaalai
Oogi murisindile

Community

Like, share, and discuss

to start a discussion.