Back to Lyrics
Pellam Oorelithe

Pellam Oorelithe

2003 · 2 songs

Telugu

మిల  మిల  మెరిసే  మగువా
నువు  మేనక  చెల్లెలివా 
నిగ  నిగలాడే  భామ
నును  లేత  పసిడి  బొమ్మ 

గడసరి  పలుకుల  గువ్వా
నువు  మధనుడి  మరదలివా 
గుబ  గుబలాడెను  ఊటీ
నిను  చూసి  అయ్యోరామ 

కళ్ళే  చూసేనంటే  కోడక్
పళ్లే  చూసేనంటే  క్లోసప్ 
థ్రిల్లై  గంతులేస్తు  రావా  నీకోసం 

కురులే  చూసేనంటే  సన్ సిల్క్
నవ్వే  చూసేనంటే  నెస్కేఫ్   
తుళ్ళి  చెంతవాలిపోవా  నీకోసం  నీకోసం 

మెరుపులన్ని  మెలివేసి
తారలన్ని  కలబోసి 
పున్నమంత  మరిగించి
పుణ్యమంత  కరిగించి 

నవ  నవ  లాడేలా
నవ  బ్రహ్మలు  చేరి 
తన్మయమయి  నిన్ను  చేసారే  కోరి 

పలుకే  విన్న  తేనే  చినబోవు 
సొగసే  కనిన  తూర్పుకు  మతిపోవు 

కలరే  చూసేనంటే  ఏసియన్ 
రిస్టే  చూసేనంటే  టైటాన్ 
నీకై  లక్షలుంచి  పోవా  వాకిట్లో 

మిల  మిల  మెరిసే  మగువా
నువు  మేనక  చెల్లెలివా 
నిగ  నిగ  లాడే  భామ
నును  లేత  పసిడి  బొమ్మ 

గడసరి  పలుకుల  గువ్వా
నువు  మధనుడి  మరదలివా 
గుబ  గుబ  లాడెను  ఊటీ
నిను  చూసి  అయ్యో  రామ 

కళ్ళే  చూసేనంటే  కోడక్ 
పళ్ళే  చూసేనంటే  క్లోసప్ 
థ్రిల్లై  గంతులేస్తు  రావా  నీకోసం 

కురులే  చూసేనంటే  సన్ సిల్క్ 
నవ్వే  చూసేనంటే  నెస్కేఫ్
తుళ్ళి  చెంత  వాలిపోవా  నీకోసం  నీకోసం 

కాలి  అందె  కదిపిందా
కాకి  కోకిలై  పోదా  
పైట  గాలి  వీచిందా
పాలవాన  పడిపోదా

రుస  రుస  చూసిందా
ఋతువులు  మారేను 
గుస  గుస  లాడిందా
ఋషులే  మారేను 

కదిలే  నడుమే  చూస్తే  హరివిల్లు 
బిడియం  పడుతూ  నీకే  ప్రణమిల్లు 

నడకే  చూసేనంటే  బాట
పరుగే  చూసేనంటే  స్కూటీ 
సంతోషించి  ఇచ్చుకోవ  ఎంతైనా 

మిల  మిల  మెరిసే  మగువా
నువు  మేనక  చెల్లెలివా 
నిగ  నిగ  లాడే  భామ
నును  లేత  పసిడి  బొమ్మ 

గడసరి  పలుకుల  గువ్వా
నువు  మధనుడి  మరదలివా 
గుబ  గుబ  లాడెను  ఊటీ
నిను  చూసి  అయ్యో  రామ 

కళ్ళే  చూసేనంటే  కోడక్ 
పళ్ళే  చూసేనంటే  క్లోసప్ 
థ్రిల్లై  గంతు  లేస్తు  రావా  నీకోసం 

కురులే  చూసేనంటే  సన్ సిల్క్ 
నవ్వే  చూసేనంటే  నెస్కేఫ్
తుళ్ళి  చెంత  వాలిపోవా  నీకోసం  నీకోసం

English

Mila mila merise maguva
Nuvu menaka chelleliva
Niga nigalade bhama
Nunu leta pasidi bomma

Gadasari palukula guvvaa
Nuvu madhanudi maradaliva
Guba gubaladenu ooti
Ninu choosi ayyo rama

Kalle choosenante kodak
Palle choosenante closeup
Thrillai gantulestu ravaa neekosam

Kurule choosenante sunsilk
Navve choosenante nescafe
Tulli chentavaalipova neekosam neekosam

Merupulanni melivesi
Taaralanni kalabosi
Punnamanta mariginchi
Punyamanta kariginchi

Nava navaladela nava brahmalu cheri
Tanmayamayi ninnu chesare kori

Paluke vinna tene chinabovu
Sogase kanina toorpuku matipovu

Coloure choosenante asian
Wriste choosenante titan
Neekai lakshalunchipova vakitlo

Mila mila merise maguva
Nuvu menaka chelleliva
Niga nigalade bhama
Nunu leta pasidi bomma

Gadasari palukula guvvaa
Nuvu madhanudi maradaliva
Guba gubaladenu ooti
Ninu choosi ayyo rama

Kalle choosenante kodak
Palle choosenante closeup
Thrillai gantulestu ravaa neekosam

Kurule choosenante sunsilk
Navve choosenante nescafe
Tulli chentavaalipova neekosam neekosam

Kaali ande kadipinda
Kaki kokilai poda
Paita gaali veechinda
Palavana padipoda

Rusa rusa choosinda rutuvulu maarenu
Gusa gusa laadinda rushule maarenu

Kadile nadume chooste harivillu
Bidiyam padutu neeke pranamillu

Nadake choosenante bata
Paruge choosenante scooty
Santoshinchi icchukova yentaina

Mila mila merise maguva
Nuvu menaka chelleliva
Niga nigalade bhama
Nunu leta pasidi bomma

Gadasari palukula guvvaa
Nuvu madhanudi maradaliva
Guba gubaladenu ooti
Ninu choosi ayyo rama

Kalle choosenante kodak
Palle choosenante closeup
Thrillai gantulestu ravaa neekosam

Kurule choosenante sunsilk
Navve choosenante nescafe
Tulli chentavaalipova neekosam neekosam

Community

Like, share, and discuss

to start a discussion.